Latest Updates
-
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.!
ఒకే కాన్పులో ఆరుగురు.. ఇది ఎలా సాధ్యమో మీకు తెలుసా..?
గర్భధారణ సమయంలో మనిషి కడుపు ఒకరిని లేదా ఇద్దరు అంతకంటే ముగ్గురుని మోయగలదు. కానీ అంతకంటే రెండు రెట్లు ఎక్కవగా పాకిస్థాన్‌లోని ఓ తల్లి మోసి, ఒకేసారి ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఈ అద్భుత సంఘటన చోటుచేసుకుంది.
గంటలో ఆరుగురు డెలివరి
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి వాహిద్ ఏప్రిల్ 18న పురుటి నొప్పులు రావడంతో ఆస్పత్రిలో చేరింది. తరువాత రోజు ఒకేసారి గంట వ్యవధిలో ఆరుగురికి జన్మనిచ్చిందని వైద్యులు చెబుతున్నారు. పుట్టిన ఆరుగురిలో నలుగురు మగపిల్లలు కాగా ఇద్దరు ఆడపిల్లలు. పుట్టిన అందరి బరువు ఒక్కొక్కరిగా రెండు పౌండ్లకంటే తక్కువగా ఉందని గ్రహించారు.

పిల్లలందరూ ఆరోగ్యంగా
తల్లితో పాటు పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కానీ పిల్లల ఆరోగ్య సంరక్షణ రిత్యీ అందరినీ ప్రస్తుతం ఇంక్యుబేటర్లలో పెట్టారు. తల్లి, బిడ్డలకు అవసరమైన వైద్య సహాయాన్ని మొత్తం ఉచితంగా అందిస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయ్.
45 లక్షల్లో ఒకటి
45 లక్షల డెలివరీల్లో ఒకరికి మాత్రమే ఇలా సంభవిస్తుందని వైద్యులు చెప్పుకొచ్చారు. అయితే ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలను ఒకేసారి కడుపులో మోస్తే రిస్క్ ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
కారణం ఐవీఎఫ్
ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు కూడా ఒకేసారి ఆరుగురు పిల్లలకు జన్మనివ్వడానికి కారణమని వైద్యులంటున్నారు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో తల్లి నుంచి ఒకేసారి 6 అండాలు విడుదలయ్యేలా చేస్తారు కాబట్టి ఇలాంటి కేసులను తరచుగా చూస్తున్నామని అంటున్నారు. 1974లో ఆఫ్రికాలో ఇలాంటి ఆరుగురికి ఒకేసారి జన్మనిచ్చిన సంఘటన నమోదైంది.



Click it and Unblock the Notifications
