Latest Updates
-
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
బంగారం ధరలు.. తలకిందులు
గత వారం బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. అయిదు ట్రేడింగ్ రోజుల్లో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టగా, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో మాత్రం స్వల్పంగా పెరిగాయి. మరోవైపు- వెండి ధరలు ఈ రెండు ట్రేడింగ్ మార్కెట్లలోనూ గణనీయమైన మార్పులను చవిచూశాయి. ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెబ్సైట్ ప్రకారం గత అయిదు ట్రేడింగ్ రోజుల్లో బంగారం ధరలు తగ్గాయి.
నేడు- బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,34,270గా నమోదైంది. 22 క్యారెట్లు 10 గ్రాములకు రూ. 1,23,090 పలుకుతోంది. ఇక స్పాట్ మార్కెట్లో కిలో వెండి రూ. 2,13,900కు లభిస్తోంది. ఇది రికార్డు. ఇప్పటివరకు ఈ స్థాయిలో వెండి రేటు ఎప్పుడూ నమోదు కాలేదు.

ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు ఢిల్లీ, జైపూర్లో 22 క్యారెట్లు రూ. 1,23,240 కాగా 24 క్యారెట్లు రూ. 1,34,420. అహ్మదాబాద్లో 22 క్యారెట్లు రూ. 1,23,140, 24 క్యారెట్లు రూ. 1,34,320 చొప్పున నమోదయ్యాయి. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్కతా నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,23,090, 24 క్యారెట్ల బంగారం ₹1,34,270 వద్ద కొనసాగుతున్నాయి.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,615, 22 క్యారెట్లు - రూ. 12,480, 18 క్యారెట్లు - రూ. 10,420
ముంబై..
24 క్యారెట్లు - రూ. 13,528, 22 క్యారెట్లు- రూ. 12,400, 18 క్యారెట్లు - రూ. 10,146
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 13,528, 22 క్యారెట్లు- రూ. 12,400, 18 క్యారెట్లు- రూ. 10,146
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 13,528, 22 క్యారెట్లు- రూ. 12,400, 18 క్యారెట్లు- రూ. 10,146
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 13,528, 22 క్యారెట్లు- రూ. 12,400, 18 క్యారెట్లు- రూ. 10,146
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 13,528, 22 క్యారెట్లు- రూ. 12,400, 18 క్యారెట్లు- రూ. 10,146
Credit: Oneindia



Click it and Unblock the Notifications











