Latest Updates
-
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.!
పిల్లలు ఏది పెట్టినా తినాలంటే?

బేబీలకు కూడా రుచులు తెలుసని గ్రహించండి. వారి నాలికలపైగల టేస్ట్ బడ్స్ కూడా మనవాటి వలెనే వుంటాయి. అయితే, వారి పొట్టలోని జీర్ణ వ్యవస్ధ చాలా సున్నితంగా వుండటంతో మనం తినే మసాలా, నూనె, వంటి పదార్ధాలను వారికి అందించరాదు. నేరుగా ఉడికించిన గుడ్డు వారికి ఇష్టం లేకపోవచ్చు. దానికి తగిన పెప్పర్, సాల్ట్ వంటివి అతి తక్కువగా వేసి తినిపించండి.
ఉడికించిన పప్పు పిల్లలు బాగా ఇష్టపడతారు. మెత్తగా ఉడికించిన అన్నం, పప్పుల మిశ్రమానికి కొద్దిపాటి నెయ్యి లేదా వెన్న వంటివి కలిపి మెత్తగా చేసి అందులో నిమ్మరసం అతికొద్దిగా వేసి వారికి తినిపించండి. ఈ ఆహారం కొద్దిపాటి వేడి వుంటే బేబీలు మరింత తేలికగా తినేస్తారు. వారి జీర్ణవ్యవస్ధకు కూడా తేలికగా వుంటుంది. పిల్లలకు మరో ఆహారంగా దాల్ కిచిడి చేసి పెట్టవచ్చు. ఉడికించిన అన్నంలో వివిధ రకాల వెజిటబుల్స్ ఉడికించినవే వేసి మెత్తగా కలిపేయండి. దీనికి కొద్దిపాటి వెన్న కలిపితే మంచి రుచి వచ్చి బేబీలు తేలికగా తినేస్తారు. నేటి రోజులలో ఒక సంవత్సరం వయసుకల బేబీలు సైతం రుచులు కోరుతున్నారు. అయినప్పటికి, మీరు ఇంటిలోనే అన్ని పదార్ధాలు రుచికరంగా చేసి ఆరోగ్యకరంగా తినిపించవచ్చు.



Click it and Unblock the Notifications
