Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
బేబీకి పళ్ళు వస్తుంటే....!
Baby
oi-Nageswara
By B N Sharma

బిడ్డకు పళ్ళన్నీ వచ్చిన తర్వాత నమిలే ఆహారాన్ని ఎక్కువగా ఇవ్వాలి. తాజా పళ్ళను, పచ్చి కూరగాయలను ఇవ్వాలి. దీంతో దవడ కండరాలు పటుత్వాన్ని పొందుతాయి. పళ్ళు కూడా శుభ్రమవుతాయి. పాల పళ్ళను కూడా శుభ్రం చేయడం చాలా అవసరం, కాబట్టి పిల్లలకు చిన్నతనం నుండే పళ్ళను బ్రష్ చేసుకునే అలవాటు నేర్పించాలి. దీని కోసం పిల్లలకు గుండ్రని, మెత్తని బ్రిస్టల్స్ వున్న టూత్ బ్రష్ ను ఇవ్వాలి. పళ్ళు తోముకోడం వారికి ఒక ఆటలా నేర్పించాలి. దీంతో పిల్లలు ఆసక్తిగా తమ పళ్ళను తోముకుంటారు.
పిల్లల ఆహారంలో స్వీట్లు, కేకులు, చాక్లెట్, బిస్కెట్, షుగర్ కలిపిన తియ్యటి డ్రింకులు లాంటివి ఇవ్వకుండా ఉంటే వారి పళ్ళు చెడిపోకుండా చూడవచ్చు. పిల్లల రోజువారీ ఆహారంలో ఖచ్చితంగా కాల్షియం, ఎక్కువ మోతాదులో ఉండాలి. అవి పర్మినెంట్ పళ్ళ ఆరోగ్యానికి ఎంతో అవసరం.
Comments
More From Boldsky
Prev
Next
English summary
When Baby Attain Teeth! | బేబీకి పళ్ళు వస్తుంటే....!
Story first published: Saturday, December 10, 2011, 16:26 [IST]
Other articles published on Dec 10, 2011



Click it and Unblock the Notifications











