Latest Updates
-
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.!
నమ్మకస్తులనే అనుకరించే బేబీలు!

ఒక్కమాటలో చెప్పాలంటే...గతంలో కనుక పిల్లలకు ఎవరివల్లనైనా మోసం జరిగితే పిల్లలు ఇక వారిని అనుసరించరట. పెద్ద పిల్లలవలెనే, పసి పిల్లలకు కూడా వ్యక్తుల ఖచ్చితమైన, ఖచ్చితంకాని నడవడికలు తెలుస్తాయని, వారు ఈ సమాచారంతో వారి తదుపరి నేర్చుకునే చర్యలు పాటిస్తారని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ హ్యూమన్ డెవలప్ మెంట్ లోని సీనియర్ రీసెర్చర్ డయానే పౌలిన్ డుబాయిస్ తెలిపారు.
మనిషి నమ్మదగినవాడు కాదనుకుంటే పిల్లలు వారి వద్దనుండి ఏమీ నేర్చుకోడానికి ప్రయత్నించరట. 13 నుండి 16 నెలల వయసున్న 60 మంది పసిపిల్లలపై ఈ స్టడీ చేశారు. వీరిని నమ్మదగిన, నమ్మకూడని పెద్దలతో కలిపి పరీక్షించారు. కొన్ని డబ్బాలలో బొమ్మలు పెట్టించి కొంతమందిని, బొమ్మలు పెట్టించినట్లు నటించమని కొందరిని తెలిపి వారిని పిల్లలకు చూపారు. పిల్లలు బొమ్మ నిజంగా పెట్టిన పెద్దవారి పట్ల వేరుగాను, పెట్టకుండా నటించిన వారిపట్ల మరో రకంగాను ప్రవర్తించినట్లు పరిశోధకులు తెలియజేశారు. పిల్లలలో 61 శాతంమంది వారి తెలివితేటలుపయోగించి బొమ్మలు పెట్టిన పెద్దవారిని గుర్తించేయడం జరిగిందట. ఈ స్టడీని ఇన్ ఫేంట్ బిహేవియర్ అండ్ డెవలప్ మెంట్ అనే జర్నల్ లో ప్రచురించారు.



Click it and Unblock the Notifications
