Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
మ్యూజిక్ పెడితే చాలు మ్యాజిక్కే... !
Baby
oi-Nageswara
By B N Sharma

ఈ వయసులో వారికి వినికిడి బాగా వుండి మీరు మాట్లాడితే వింటూ వుంటుంది. పెద్ద ధ్వని సైతం ఆసక్తిగానే వుంటుంది. కనుక మీ స్వరధ్వని పెంచండి. ధ్వనులు కలిగించే ఆటబొమ్మలు అందించండి. వారికి చూపులకు ఆకర్షించేలా విచిత్రమైన బొమ్మలను చూపండి. బేబీ సంతోషపడితే ఆ సంతోషాన్ని మీరిచ్చే బొమ్మలపై ప్రదర్శిస్తుంది. చేతులూ, కాళ్ళూ ఊపుతుంది. పది వారాలు వచ్చేసరికి తన బొమ్మలను బాగా గుర్తుపడుతుంది. వాటిపట్ల అవగాహన చేసుకుంటుంది.
మూడు నెలలు వచ్చే సరికి మీ బేబీ తన బొమ్మలను చేతితో ఊపేస్తుంది. ధ్వని వస్తే ఆనందిస్తుంది. కదిలే బొమ్మలను చూసి తల ఆడిస్తుంది. అన్నిటిని మించి మీరే ఆమెకు ఒక బొమ్మలా అనిపించి మీ తలపట్టి ఆడుకుంటుంది. కనపడిన వస్తువును నోటిలో పెట్టుకుని ఆనందిస్తుంది. ప్రతి వస్తువు తన చేతులతో పట్టుకొని అన్వేషించటానికి చూస్తుంది.
Comments
English summary
Baby Play 0-6 months! | ఆరు నెలల పాపాయి ఆటపాటలు?
Story first published: Friday, March 2, 2012, 17:29 [IST]
Other articles published on Mar 2, 2012



Click it and Unblock the Notifications