Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బేబీకి సరైన పేరు పెట్టాలంటే....!

1. బేబీ పేరు పెట్టడంలో ...ఊరికే జాబితా చదివేయకండి. అందులోని పేర్లను నోటితో పెద్దగా ఉచ్ఛరించి ధ్వని ఎలా వుంటుందనేది పరిశీలించండి.
2. అందరికి బాగా తెలిసినదేనా? కొన్ని సమయాలలో కొన్ని పేర్లు మాత్రమే బాగా పెట్టబడతాయి. ఉదాహరణకు, టి.వి.లో రామాయణం లేదా భారతం వంటివి ప్రసారమయ్యే సమయంలో సహజంగా వాటిలోని రాముడు లేదా క్రిష్ణుడు లేదా ఇతర పాత్రల పేర్లు పెట్టటం పరిపాటి. కనుక అందరికి చిరపరిచితమైన పేరుగా కూడా మీ బాబు లేదా పాపకు పెట్టవచ్చు.
3. విశిష్టత - మరో రకంగా మీ బేబీకి అసాధారణమైన పేరు పెట్టి అందరి ఆకర్షణకు గురిచేయవచ్చు. ఉదాహరణగా, ఇతిహాసాలలోని అభిమన్యు, ప్రహ్లాద్ వంటివి తార, మండోదరి వంటివి అసాధారణంగా వుండి అందరూ త్వరగా మరచిపోలేని రీతిలో వుంటాయి.
4. వ్రాసేటపుడు - పేరు ఎలా వ్రాయాలో కూడా ముందుగానే నిర్ణయించుకోండి. వ్రాసేటపుడు వివిధ రకాలుగా కూడా కొన్ని పేర్లు వుంటాయి.
5. ఉచ్ఛారణ - మీరు ఎంపిక చేసిన పేరు తేలికగా పలుకగలిగేదిగా వుందా? లేదా అనేది పరిశీలించండి.
6. పొడవు - పేరు ఎంత పొడవులో పెడుతున్నాము? వాటిని కుదించి పొడి అక్షరాలతో కలిపి చివరి పేరు తేలికగా పలికేలా వుంటుందా? లేక పేరులోని ఇతర పేర్లు తేలికగా వుంటాయా అనేది పరిశీలించండి.
7. అర్ధవంతంగా - ప్రతి పేరుకు ఒక అర్ధం, మూలం వుంటుంది. వాటి పూర్వాపరాలు క్షుణ్ణంగా పరిశీలించి మీ కిష్టమైన రీతిలో బేబీకి ఒక గుర్తింపునివ్వండి.
సాధారణంగా బిడ్డకు పెట్టే పేరు మన కుటుంబ చరిత్ర, వంశంలోని పెద్దలు, లేదా మతపర పేర్లు మొదలైనవి ప్రతిబింబించేట్లుగా వుంటే బాగుంటుంది.
పై చిట్కాలు పాటిస్తే...మీ బేబీకి పేరు పెట్టటం మీకు ఎంతో తేలికవుతుంది.



Click it and Unblock the Notifications