Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
శిశువు సంరక్షణ - సూది మందులు!
Baby
oi-Nageswara
By B N Sharma

హెచ్ బిలు ఎ పాజిటివ్ తల్లులకు పుట్టిన బిడ్డలకు వెయిట్ తో సంబంధం లేకుండా హెచ్ బివి వేక్సిన్ మరియు హెపాటిటిస్ బి ఇమ్యూన్ గ్లోబులిన్ లు 12 గంటల లోపుగా ఇవ్వాలి. కొత్తగా పుట్టిన బిడ్డకు వ్యాధులేమానా వున్నాయా? తల్లినుండి సంక్రమించిన వ్యాధులేమైనా వున్నాయా? అనేదానికి రక్త పరీక్షలు చేయాలి. సమస్యలుంటే అవి తీవ్రం కాకుండానే నివారించాలి.
ఈ పరీక్షలలో ప్రధానమైనవి ఫెనీల్ కెటో న్యూరియా, హైపోధైరాయిడిజం, సికెల్ సెల్ ఎనీమియా, మొదలైనవి. నర్సులు లేదా వైద్యులు ఈ పరీక్షల ప్రాధాన్యతలను తల్లితండ్రులకు తెలియజెప్పాలి. అదే విధంగా వినికిడి సమస్య కూడా ఏదైనా వుందా లనేది ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్ లేదా ఆటోకౌస్టిక్ ఎమిషన్స్ ద్వారా చేస్తారు. ఈ పరీక్షలలో బిడ్డకు గల వినికిడి శక్తి బహిర్గతమవుతుంది.
Comments
English summary
Hepatitis B Vaccine Administration | పిల్లలలో కామెర్ల వ్యాధి రాకుండా?
Story first published: Sunday, March 4, 2012, 10:46 [IST]
Other articles published on Mar 4, 2012



Click it and Unblock the Notifications
