Latest Updates
-
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా..
ప్రతి పది నిమిషాలుకు మార్చండి?

ఆరు నెలలపాటు ఆపకుండా బిడ్డకు పాలు పడితే, మహిళకు ఏ రకమైన ఇన్ ఫెక్షన్లు రావని, వారు అధికబరువు పొందే అవకాశంలేదని, డయాబెటీస్ వంటి మొండివ్యాధులు కూడా వారికి రాకుండా తల్లిపాలు పట్టటం రక్షణ కలిగిస్తాయని, అంతే కాకుండా ఆమెకు రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశం లేదని రీసెర్చి తెలుపుతోంది. అయితే, కొంతమంది తల్లులు తమ బేబీలు ఏడిస్తేనే పాలు పడతారు. అంటే బేబీకి ఆకలివేస్తే ఏడుస్తుందని అపుడే పట్టవచ్చులే అని నిర్లక్ష్యం చేస్తారు. మరి కొంతమంది కొన్ని సమయాలు పెట్టి ఆ సమయం ప్రకారం బేబీ కి పాలు పడతారు. బేబీకి పాలు పట్టే సమయంకూడా నిర్ధారిస్తారు. మరి కొంతమంది ప్రతి 3 గంటలకు పాలు పడతారు. సాధారణంగా ప్రతి పది నిమిషాలకు బేబీకి స్తనం మార్చాలి.
రీసెర్చర్ల మేరకు ప్రతి స్తనానికి పదినిమిషాలు కేటాయించాలి. బిడ్డకు 6 నుండి 8 వారాలు వచ్చేసరికి స్తనాలలోని పాలు బాగా పెరుగుతాయి. శిశువులు ఏడిస్తే పాలు ఇవ్వడం కంటే, వారి ఆకలి గ్రహించి 12 వారాల వరకు తల్లులే రెండు స్తనాలనుండి ఒక్కొక్క స్తనానికి పది నిమిషాల చొప్పున పాలు పడుతూండాలి. పసిబిడ్డలకు సమయం కేటాయించడమనేది సరికాదు. ఎందుకంటే ప్రతి బేబీకి పాలు వివిధ మొత్తాలలో అవసరమవుతుంది. తల్లికి, బిడ్డకు సుఖంగా వున్నకునేటంతవరకు తల్లి పాలు పడుతూనే వుండవచ్చని పరిశోధకులు చెపుతున్నారు.
ఇరవై నాల్గు గంటల సమయంలో బేబీలు తమ తల్లినుండి 12 సార్లుగా కూడా పాలుతాగుతారు. ఇది ఆరోగ్యకరమే. అయితే, బేబీ కనుక నిద్రిస్తున్నప్పటికి వారిని లేపి పాలు పట్టవచ్చు. తల్లిపాలు తాగే పిల్లలువివిధ బరువులు కలిగి వుంటారు. వారు సాధారణ బరువు కలిగి వున్నంతవరకు సమస్య అని భావించకుండా తల్లిపాలు వారికి పట్టటమే శ్రేయస్కరంగా పరిశోధకులు చెపుతారు.



Click it and Unblock the Notifications
