Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
గర్భం రావడం లేదెందుకని?

అయితే, పురుషుడిలో ఇలాంటి పరిస్థితి కనబడదు. పురుషుడు ఏ వయస్సులో రతిలో పాల్గొన్నా అతని వల్ల గర్భం మామూలుగానే వస్తుంది. రతిలో ఎక్కువసార్లు పాల్గొనే వారిలో గర్భం త్వరగా వస్తుంది. తక్కువ పాల్గొనే వారిలో గర్భం రావడం ఆలస్యం అవుతుంది. వారానికి ఒకసారే రతిలో పాల్గొంటే ఆరునెలల్లో గర్భం వచ్చే వారు 32 శాతం దాకా ఉంటారని వైద్య రికార్డులు చెపుతున్నాయి.
వారానికి 2-3 సార్లు రతిలో పాల్గొనే దంపతుల్లో 6 నెలల సమయంలో 46 శాతం మంది గర్భం ధరించినట్లు వెల్లడైంది. వారానికి 3-4 సార్లు పాల్గొనే దంపతుల్లో 51 శాతం మంది ఆరు నెలల్లోగా గర్భం దాల్చారు. వారానికి 4 సార్ల కంటే రతిలో పాల్గొనే దంపతులు 83 శాతం మంది 6 నెలల్లోగా సంతాన సాఫల్యం పొందుతారని ఒక పరిశోధన తెలుపుతోంది. వంధ్యత్వ లేదా గొడ్రాలి సమస్య ఎక్కువగా ఉన్న వారు సంతాన సాఫల్యత పొందడంలో ఆలస్యం అవుతుంది. అందుకని అలాంటి వారు ముందుగానే పరీక్షలు చేయించుకోవడం తగిన చికిత్సలు పొందడం అవసరం.



Click it and Unblock the Notifications