Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
పిల్లలకు స్పెల్లింగ్ నేర్పించటమెలా?
Kids
oi-Nageswara
By B N Sharma

ముందు పిల్లాడిని పలకమని చెప్పండి తర్వాత స్పెల్లింగ్ రిపీట్ చేయమనండి. పుస్తకం చూసి 5 సార్లు, పుస్తకం మూసి 5 సార్లు చదవమని చెప్పండి. ఇపుడు వ్రాయమని చెప్పండి వ్రాస్తూ నోటితో పలికేలా చేయండి. పద్యంలా....పిల్లలు పద్యాలంటే ఇష్టపడతారు. తేలికగా నవ్వుతూ పద్యంలా స్వరాన్ని మార్చుతూ స్పెల్లింగ్ పలికించండి. పిల్లాడికి కూడా ఆసక్తిగా వుంటుంది.
పిల్లలు కంప్యూటర్ ఉపయోగించటానికి సరదా పడతారు. కనుక మైక్రోసాఫ్ట్ బేసిక్ వర్డ్ లో అతను స్పెల్లింగులు చదివేలా చేయండి. రంగు రంగుల అక్షరాలు తయారు చేసి వాని స్టడీ టేబుల్ చుట్టూ మాట పలుకుతూ వాటిని అంటించమనండి. ఈ రకంగా పిల్లలకు స్పెల్లింగ్ పలకటంలో ఆసక్తి కలిగించవచ్చు.
Comments
English summary
How To Make Kids Learn Spellings? | ఎ ఫర్ అభిషేక్....బి ఫర్ బచ్చన్....!
Story first published: Saturday, December 10, 2011, 12:07 [IST]
Other articles published on Dec 10, 2011



Click it and Unblock the Notifications