Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
దోమలు ఇష్టపడే లే....లేత రక్తం!

మలేరియా బారిన పడకుండా వుండాలంటే అనే అంశంపై రీసెర్చి చేస్తున్నారు. ప్రొటీన్ మైక్రో ఎర్రే టెక్నాలజీలో వాల్టర్ అండ్ ఎలిజా హాల్ ఇన్స్టిట్యూట్ కు చెందిన డా. అలీస్సా బార్రే, దోమ కరిచినా మలేరియా రాని ప్రొటీన్లను కనుగొంటున్నారు. మలేరియాను అరికట్టే ప్రొటీన్లలో ఒకటైన 'పిఎఫ్ ఇఎంపి1' ఈ వ్యాధి నిరోధకతకు అవసరమని తెలిపారు.
డా. బేరీ ఆమె సహచరులు మలేరియా అధికంగా వున్న ప్రదేశాలలో పరిశోధన చేస్తున్నారు. మలేరియా కలిగించే దోమలు రెండు సంవత్సరాలలోపే వున్న పిల్లలను కుడితే మలేరియా త్వరగా వస్తోందని కనుగొన్నారు. మనుషులు పెద్దవారయ్యే కొద్ది వారిలోని రోగనిరోధక వ్యవస్ధ బలపడి ఈ దోమ కాటుకు ప్రభావం తగ్గిపోతుందని, మరింత పెద్దవారైతే అసలు దోమ కరిచినా ఇన్ ఫెక్షన్ కలుగుతుందే కాని మలేరియా రాదని తెలిపారు. తాము చేసే పరిశోధన మలేరియా రోగ పరీక్షలకు కొత్త కోణం ఏర్పరుస్తుందని మలేరియా వ్యాక్సిన్ కు తోడుగా ఏ రకం ప్రొటీన్లు అందించాలనేది తెలుపుతుందని ఆమె తెలిపారు. ఈ పరిశోధన మాలిక్యులర్ అండ్ సెల్యులర్ ప్రొటియోమిక్స్ అనే జర్నల్ లో ప్రచురించారు.



Click it and Unblock the Notifications