Latest Updates
-
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.!
శబ్దాలు చేసే ఆటవస్తువులతో జాగ్రత్త!
Kids
oi-Nageswara
By B N Sharma

కాలిఫోర్నియా యూనివర్శిటీలో చేసిన ఒక అధ్యయనంలో శబ్దాలు చేసే ఆటబొమ్మలు ఒక రంపపు కోత శబ్దాన్ని లేదా ఒక అండర్ గ్రౌండ్ ట్రెయిన్ శబ్దాన్ని కలుగజేస్తూ పిల్లల వినికిడిని శాశ్వతంగా నష్టపరచే రిస్కు వున్నదని వెల్లడించినట్లు డైలీ టెలిగ్రాఫ్ కూడా పేర్కొంది.
పరిశోధకులు పరిశోధించిన శబ్దపు ఆట వస్తువులు 90 నుండి 100 డెసిబుల్స్ వరకు వున్నాయట. స్టడీ నిర్వహించిన హమిద్ జలీలాన్ మేరకు ఈ శబ్దాలు పిల్లల చెవులకు అతి సమీపంలో వుంటాయన్నారు. పిల్లలు పెద్ద ధ్వనులకు చాలా సెన్సిటివ్ అని వారి చెవులకు జరిగే నష్టం శాశ్వతంగా వుంటుందని, నివారణ చేసే అవకాశాలు కూడా వుండవని ఈ అధ్యయనకారుడు తెలిపారు.
Comments
English summary
Noisy Toys Risk Toddlers' Hearing! | శబ్దాలు చేసే ఆటవస్తువులతో జాగ్రత్త!
Story first published: Tuesday, December 20, 2011, 13:14 [IST]
Other articles published on Dec 20, 2011



Click it and Unblock the Notifications