Latest Updates
-
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.!
ఆరోగ్యకర తిండ్లతో షుగర్ వ్యాధి మాయం!

1. స్టార్చ్ - పిల్లాడికిచ్చే కార్బోహైడ్రేట్లు రోజు మొత్తానికి విభజించండి. అన్నం తగ్గిస్తూ దానికి సమానంగా తక్కువ షుగర్ అధిక ప్రొటీన్లు వుండే ఆహారం ఇవ్వండి. ఇన్సులిన్ లేదా ఇతర డయాబెటిక్ మందులు వేసుకునే పిల్లలు తక్కువ కార్బో హడ్రేట్లు తీసుకోవాలి.
2. పండ్లు, కాయగూరలు - కుకుంబర్, మెలన్స్, ఆపిల్స్, అరటిపండు, ఆరెంజస్, గ్రేప్స్, టమాటాలు, బెర్రీలు, మొదలైనవి మార్చి మార్చి ఇవ్వండి. వీటిని పెరుగు, లేదా ఛీజ్ లో ముంచి తినచ్చు.
3. సీ ఫుడ్ - బాగా వేపినవి మంచిది కాదు. చేప నిమ్మరసంతో ఆయిలో లేకుండా మంచిది. తక్కువ నూనెలతో, ఇతర కూరలతో సీఫుడ్ తినవచ్చు.
4. మాంసం - తక్కువ కొవ్వుగల మాంసం పెట్టండి. బోన్ లేని, స్కిన్ లేని చికెన్ కూరలతో లేదా సాస్ తో తినవచ్చు.
5. కొవ్వులు - ఎంత తక్కువగా ఇస్తే అంత మంచిది. కొవ్వు తక్కువగా వుండే, ఛీజ్, పెరుగు, ఐస్ క్రీమ్, మంచివి. వెన్నతీసిన పాలు, షుగర్ లేని ఐస్ క్రీమ్ అపుడపుడూ పెట్టవచ్చు.
డయాబెటిక్ ఆహారం అంటూ ప్రత్యేకించి ఏదీ లేదు. ఆరోగ్యకరమైన ఆహారాలు తినాలి. కేలరీలు నియంత్రించాలి. ఆహారం ప్రణాళిక మేరకు వుండాలి. ఈ పద్ధతులు పాటిస్తే, మీ షుగర్ వ్యాధి పిల్లాడు. సాధారణ జీవనశైలి కలిగి వుంటాడు.



Click it and Unblock the Notifications
