Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
శరీర ఎదుగుదల వేగం చేసే హార్మోన్లు!

అమెరికాలోని ఎఫ్ డిఎ కొన్ని రసాయనాలను, హార్మోన్లను నేడు వాడుతున్న మాంసం, డైరీ ఉత్పత్తులలో చేర్చేందుకు ఆమోదం తెలిపింది. అమెరికాలోని పశు సంపదలో జన్యు సంబంధంగా హార్మోన్ల ఎదుగుదల ప్రక్రియ జరుగుతోంది. పాలను అధికం చేయటానికి ఈ హార్మోన్లు ఆవులకు ఇస్తున్నారట. ఈ హార్మోను ప్రవేశబెట్టబడిన పశువులు తరచుగా వ్యాధులకు గురై యాంటీ బయోటిక్స్ కూడా ఇవ్వబడుతున్నాయి. ఈప్రక్రియపై ఆ దేశంలోని వినియోగదారులు, ఆరోగ్య నిపుణులు ఆందోళన చెందుతూ ఈ చర్య ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని వెల్లడిస్తున్నారు. ప్రత్యేకించి పిల్లలలో సమస్యలు వచ్చే అవకాశం వుంటుందంటున్నారు.
ఆవులలో ప్రవేశ పెట్టిన ఆరు రకాల హార్మోన్లలో రెండు కార్సినోజెన్లని వీటిని సహజంగా మానవ శరీరంలో ఉత్పత్తి చేయవచ్చునని తెలుస్తోంది. ఈ రెండు సెక్స్ హార్మోన్లు, ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరోన్ గా చెపుతారు. ఇవి. కేన్సర్ కు కూడా సంబంధించినవి. ఇవి కేన్సర్ తెప్పించటమే కాక, శరీరంలో ఈ హార్మోను హెచ్చు తగ్గులు పిల్లలకు కూడా అనారోగ్యాన్ని కలిగిస్తాయంటున్నారు. అయితే, మానవులలో వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా ఈ హార్మోన్లు కెనడా, యూరప్ దేశాలలో అనుమతించబడలేదు.



Click it and Unblock the Notifications
