Latest Updates
-
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి
కొత్త తల్లులకు చర్మ సంరక్షణ అవసరం!

స్ట్రెచ్ మార్కులు: హార్మోన్ల మార్పు, గణనీయంగా బరువు తగ్గటం వలన ఇవి ఏర్పడతాయి. అయితే మంచి పోషక విలువలు కల ఆహారం తీసుకుంటూ శరీరంపై జాగ్రత్త వహిస్తే వీటిని నివారించవచ్చు. ఆలివ్, జోజోబా, రోస్ మేరీ లేదా ఆల్మండ్ నూనెలతో ప్రతిదినం మర్దన చేసి కూడా ఈ స్ట్రెచ్ మార్కులను సహజంగా తొలగించవచ్చు.
మొటిమలు: కాన్పు తర్వాత మహిళ తన సౌందర్యంపై శ్రధ్ధ చూపదు. అందుకని చర్మంపై మొటిమలు మొదలైనవి వస్తాయి. నివారణకై చర్మం ఆయిల్ లేకుండా పొడిగా వుండేలా చూసుకుంటూ నీరు పుష్కలంగా తాగండి. పచ్చని ఆకు కూరల ఆహారం చర్మ సంరక్షణలో బాగా సహకరిస్తుంది. ఆరోగ్యకర ఆహారం ఈ సమయంలో వచ్చే మనోవ్యధను కూడా దూరం చేస్తుంది.
చర్మంపై మచ్చలు: ముక్కు చుట్టూ బుగ్గల ఎముకల చర్మం, పై పెదవులు, నుదురు, మెడ, పొట్ట భాగాలలో నల్లని మచ్చలు ఏర్పడతాయి. సాధారణంగా కొద్ది నెలలలో ఈ మచ్చలు వాటంతటవే పోతాయి. అయినప్పటికి ఇవి త్వరగా పోవాలంటే లేదా పెరగకుండా వుండాలంటే ఎండ వేడి పడకుండా చూసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ అధికంగా గల ఆహార పదార్ధాలు తినాలి.
చర్మం దద్దుర్లు: ఈస్ట్రోజన్ స్ధాయి తగ్గటం వలన చర్మంపై దద్దుర్లు వస్తాయి. చర్మాన్ని క్రీములు రాయటం ద్వారా తేమగా వుంచండి. రోజుకు రెండు సార్లు ఈ క్రీములు రాస్తే దద్దుర్లు తగ్గుతాయి. చర్మంలో తేమ నిలువచేయటానికిగాను సరళమైన హెర్బల్ సోప్ వాడండి.
డెలివరీ అయిన తర్వాత మహిళలలో ఈ చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాలు కల సంపూర్ణ ఆహారం తీసుకుంటూ, వైద్యుని సలహా మేరకు చిన్నపాటి వ్యాయామాలు చేస్తూ వుంటే మహిళలకు పూర్వపు సౌందర్యం మరోమారు చేకూరుతుందనటంలో సందేహం లేదు.



Click it and Unblock the Notifications
