Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అబార్షన్ అయితే...అండగా నిలబడండి!
Post Natal
oi-Nageswara
By B N Sharma

1. మీరు ఆమె పక్కనే వుండటం ప్రధానం. ఈ సమయంలో ఆమెకు మీ అవసరం చాలా వుంటుంది. సహనంతో వుండండి. ఆమెను ఒంటరిగా వదలద్దు. మానసిక వేదనతో ఒంటరి తనం కోరుతుంది. అది జరగనివ్వకండి. గర్భం పోవటం ఆమె తప్పుకాదని ఆమెను మీరు ప్రేమిస్తున్నారని చెప్పండి.
2. తరచుగా ఆమెతో మాట్లాడండి. భర్తకు, కుటుంబానికి ఆమె ఒక పెద్ద శాపంగా భావిస్తుంది. బిడ్డనివ్వలేకపోయినందుకు బాధపడుతూంటుంది. భవిష్యత్తు బాగుంటుందని ఆమెకు చెప్పండి.
3. అవసరమనుకుంటే ఆమె వుండే ప్రదేశాన్ని మార్చండి.
4. వాస్తవానికి ఈ సమయం భార్యాభర్తలిరువురికి కష్ట దశే. అవసరమనుకుంటే వైద్య పరంగా సహాయం పొందండి.
Comments
Read more about: pregnancy and parenting postnatal miscarriage ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ పోస్ట్ నేటల్ గర్భం కోల్పోవుట
English summary
Dealing With Miscarriage- Support Your Wife | అబార్షన్ అయితే...అండగా నిలబడండి!
Story first published: Tuesday, October 18, 2011, 12:18 [IST]
Other articles published on Oct 18, 2011



Click it and Unblock the Notifications