Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.!
బరువు ఎపుడూ నియంత్రించాల్సిందే!
Post Natal
oi-Nageswara
By B N Sharma

బరువు పెరుగుతున్నామన్న ఆందోళనతోకాకుండా ఆరోగ్యంగా వున్నామా లేదా అనేది గమనించాలి. పాలు ఇచ్చేటపుడు కేలరీలు తగ్గితే పాలు తక్కువవుతాయి. బిడ్డకు కనీసం ఒక సంవత్సరం వచ్చే వరకు తల్లిపాలు పట్టాలి. దీనితో తల్లికి అనవసరమైన కొవ్వు కూడా చేరకుండా వుంటుంది.
గర్భవతి రోజుకు 300 కేలరీల ఆహారం అంటే ఒక భోజనం మాత్రం అదనంగా తీసుకుంటే చాలని పోషకాహార నిపుణులు చెపుతారు. సోయాబీన్స్, చేపలు బిడ్డ ఎదుగుదలకు తోడ్పడతాయి. ఈ రకమైన ఆహారం తీసుకుంటూ, కొద్దిపాటి సులభ వ్యాయామాలు చేస్తే బిడ్డ పుట్టిన తర్వాత కూడా మహిళ అధిక బరువెక్కకుండా వుండే అవకాశం వుందని గైనకాలజిస్టుల అభిప్రాయం.
Comments
Read more about: pregnancy and parenting postnatal weight control ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ పోస్ట్ నేటల్ బరువు నియంత్రణ
English summary
How to keep a healthy weight | బరువు ఎపుడూ నియంత్రించాల్సిందే!
Story first published: Monday, November 14, 2011, 17:13 [IST]
Other articles published on Nov 14, 2011



Click it and Unblock the Notifications