Latest Updates
-
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా..
ప్రసవించిన మహిళలకు శారీరక విశ్రాంతి!

ఆచరించాల్సిన టెక్నిక్ లు:
1. జాము మాసేజ్ : ఈ పద్ధతిని ఇండోనేషియా లో ఆచరిస్తారు. పొట్ట కండరాలు బలపడతాయి. ప్రతి మాసేజ్ తోను కాన్పు సమయంలో సాగిన పొట్ట పలచబడిపోతుంది.
2. స్వీడిష్ మాసేజ్ : ఇది సరి అయినదిగా చెప్పవచ్చు.ఇందులో శరీరంలోని కండరాలన్ని మరోమారు యధా స్ధితికి వచ్చే మర్దనలు వుంటాయి. బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది. నరాలు పటుత్వాన్ని సంతరించుకుంటాయి.
3. ఫుట్ రెఫ్లక్సాలజీ: మన శరీరంలోని భాగాలన్నీ అరికాళ్ళలోని కొన్ని ప్రదేశాలకు కలుపబడివుంటాయి. వీటికి మాసేజ్ చేసి శరీరానికి పటుత్వం తెప్పిస్తారు.
4. ఆక్యుప్రెజర్: ఇది షియట్సు టెక్నిక్ లో ఒకభాగం. దీనితో కూడా ప్రసవానంతర నొప్పులను తగ్గించవచ్చు.
5. హెర్బల్ బాత్: వివిధ రకాల వనమూలికలు, వేళ్ళు, మసాల దినుసులవంటి వాటితో స్నానాలు చేయించి ఊరట కలిగిస్తారు.
ప్రసవానంతర మర్దనలు, ప్రసవం జరిగిన 4 లేదా 5 రోజుల్లో, సాధారణ డెలివరీ లేదా సిజేరియన్ లేదా నెలలు నిండకుండానే డెలివరీ అవటం వంటి కేసుల్లో, మీకు అసౌకర్యమనిపించినపుడు చేయించుకోవచ్చు.
అయితే, చేసిన మాసేజ్ మిమ్మల్ని అలసట కలిగిస్తే నిలిపివేయండి. వరుసగా ప్రతి రోజూ చేయాల్సిన పనిలేదు. అన్నిటికి మించి సంక్షేమం కొరకు మీపైనా, బిడ్డపైనా తీసుకునే జాగ్రత్తలు.



Click it and Unblock the Notifications
