Latest Updates
-
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.!
మమ్మీ అయినా....! మార్చకండి రూపాన్ని!

1. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి శక్తినిచ్చే ఆహారాన్ని అంటే, గుడ్లు, చేప, మాంసం, ఎండు ఫలాలు, కాయలు, పాల ఉత్పత్తులు మొదలైనవి క్రమం తప్పకుండా తీసుకోవాలి. కొత్తగా పుట్టిన బిడ్డకు తల్లిపాలే ఆహారం కనుక తల్లులు రోజుకు కనీసం 5 సార్లు మంచి పోషక విలువలు కల ఆహారాన్ని తీసుకోవాలి.
2. బిడ్డను ప్రసవించేటపుడు తల్లి పడ్డ నొప్పులు చాలా అధికం. కనుక ప్రసవం తర్వాత ఆమె తగినంత విశ్రాంతి తీసుకోవాలి. బాగా నిద్ర పట్టే వేడి పాలు, పాపీ సీడ్స్, చక్కటి సంగీతం మున్నగునవి ఆచరించాలి.
3. వ్యాయామం - బిడ్డ పుట్టిన తర్వాత తల్లి తన పూర్వ శారీరక రూపం పొందటానికిగాను చిన్న వ్యాయామాలు అంటే నడక, స్విమ్మింగ్, శరీరాన్ని వంచటం మొదలైన వ్యాయామాలు చేయాలి.
4. మీరు ఏది తింటే దాని పోషకాలు బిడ్డకు చేరతాయని గుర్తించి ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలు, పానీయాలు, తగినంత నీరు వేళకు తీసుకోవాలి. తాజా పండ్ల రసాలు, సలాడ్లు తీసుకోండి. జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ వదిలేయండి.
5. బిడ్డ పుట్టిన తర్వాత మానసికంగా, శారీరకంగా పెద్ద మార్పులు సంభవిస్తాయి. వీటిని తల్లి ఆందోళన చెందకుండా అంగీకరించాలి. శారీరక రూపం మారుతుంది. తల్లి మానసికంగా పరిపక్వత చెందుతుంది. బిడ్డపై ఎంతో శ్రద్ధ, జాగ్రత్తలు ఏర్పడతాయి. ఈ దశ అందరకూ ఒకటేనని తల్లి గుర్తించాలి. బేబీ కి ఏవైనా వ్యాధులు వస్తే, ఆందోళన చెందకుండా తగిన పరిష్కారాలను కనుగొనాలి.



Click it and Unblock the Notifications
