Latest Updates
-
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.!
ప్రసవం తర్వాత పొట్ట వ్యాయామాలు!

1. సులభమైన శ్వాస వ్యాయామం - నేలమీద పరుండి చేతులు నేలపై చాచి, మోకాళ్ళు వంచి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీస్తూ మోకాళ్ళను పైకి కిందకూ ఆడించాలి. కొంత సమయం శ్వాస తీసి బిగబట్టి వదులుతూ వుండాలి.
2. ఒక కాలును భూమికి వర్టికల్ గా పైకి ఎత్తి,శ్వాస వదులుతూ పొట్టను లోపలికి కాలు దించాలి. మరో కాలును కూడా అదే విధంగా చేస్తూ గాలి పీల్చటం వదలటం చేయాలి.
3. మూడవ వ్యాయామంగా ఈ సారి నేలమీద వెల్లకిలా పరుండి ఛాతీ భాగాన్ని పైకి లేపాలి. అదే సమయంలో మోకాళ్ళను కూడా పైకి ముఖంవైపు వంచి ముఖానికి ఆనేలే చేయాలి. గాలి వదలటం, తీసుకోవటం కొనసాగించాలి.
4. నాల్గవ వ్యాయామంగా, కాళ్ళు సీలింగ్ వైపుగా పైకి ఎత్తాలి. ఎంతవరకు ఎత్తగలిగితే అంతే ఎత్తండి. ఈ వ్యాయామం పొట్ట కండరాలను బలపరుస్తుంది. వీపుకు నొప్పి అనిపిస్తే కాళ్ళను కిందకు దించేయండి.
ఈ వ్యాయామాలు, యోనిద్వారా బిడ్డ జననం అయినవారికి మాత్రమేనని గుర్తించండి. సిజేరియన్ చేయించుకున్న తల్లులు, డాక్టర్ సలహాపై వ్యాయామాలు ఆచరించండి. సిజేరియన్ చేయించుకున్న తల్లులు, తమ బిడ్డను తప్ప వేరే బరువులు డాక్టర్ సలహా వుంటేనేగాని ఎత్తరాదు. వ్యాయామాలు చేయరాదు.



Click it and Unblock the Notifications
