Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? -
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే! -
సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా..వైరల్ ఫిష్ ఫ్రై ఈజీగా ఇలా చేసేయండి
హాని కలిగించే పెయిన్ కిల్లర్ మందులు!
Post Natal
oi-Nageswara
By B N Sharma

ఈ మందు వాడకంలో వారికి ఏ మాత్రం అలసట లేదా మత్తు వంటివి కలిగినా దానిని ఉపయోగించటం నిలుపు చేయాలని, వెంటనే వారు పాలు తాగే తమ బిడ్డలను మత్తు కలిగించే లక్షణాలకై డాక్టర్లచే పరీక్షింపజేయాలని సిడ్నీ నార్త్ షోర్ హాస్పిటల్ వైద్యులు డా. గవిన్ పటుల్లో తెలిపారు. కొడైన్ మందు తీసుకున్న కొంతమంది రోగుల లివర్ లు మార్ఫిన్ ను అధిక మోతాదులో తయారు చేస్తాయన్నారు. బిడ్డలకు పాలు ఇచ్చే తల్లులలో కనుక మార్ఫిన్ అధిక మోతాదులో చేరితే అది పాల ద్వారా బేబీ కి కూడా చేరుతుందని, డోసేజి అధికమయితే, బేబీ మరణించే అవకాశం వుంటుందని తెలిపారు.
పెయిన్ కిల్లర్ డోసేజి కల కొడైన్ అధిక వాడకం హాని కలిగిస్తుందని, తల్లి పెయిన్ కిల్లర్ మందులు తీసుకునే సమయంలో బేబీ కనుక అతి నిద్రకు గురైతే వెంటనే బేబీని వైద్య పర్యవేక్షణలో వుంచాలని వీరు సూచించారు.
Comments
English summary
Breastfeeding mothers painkiller use | పాలు పట్టే తల్లులూ జాగ్రత్త!
Story first published: Tuesday, January 31, 2012, 12:26 [IST]
Other articles published on Jan 31, 2012



Click it and Unblock the Notifications