Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
బిడ్డ పుట్టిన తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

1. బాలింతల ఆహారం తినాలి - బాలింతల ఆహారం మంచి శక్తినిచ్చేదిగా వుంటుంది. గుడ్లు, చేప, మాంసం, ఎండు ఫలాలు, పాల ఉత్పత్తులు తినాలి. బిడ్డకు తల్లిపాలే ఆధారం కనుక తల్లి ప్రతిరోజూ 5 భోజనాలు చేయాలి.
2. రొటీన్ విశ్రాంతి - కాన్పు సమయంలో పడిన శ్రమకుగాను మహిళ పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. మంచి నిద్ర పోవాలంటే వేడి పాలు తాగాలి, చక్కటి మ్యూజిక్ వినటం చేయాలి. దీనితో ఆమె పూర్తిగా విశ్రాంతి పొందగలదు.
3. వ్యాయామం - మహిళ మరోమారు తన పూర్వ శారీరక లావణ్యం పొందాలంటే కొన్ని సులభమైన స్ట్రెచస్ లేదా స్విమ్మింగ్, నడక వంటివి చేయాలి.
4. తల్లిపాలు - మీరు తినేవి పాల ద్వారా బిడ్డకు చేరతాయని తెలుసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం, పానీయాలు తీసుకోండి. పండ్ల రసాలు, సలాడ్లు, వంటివి అధికంగా తీసుకోవాలి. జంక్ ఫుడ్ మానేయండి.
5. మార్పులు ఆమోదించండి - శారీరకంగా, మానసికంగా వచ్చే మార్పులను మహిళ ఆమోదించాలి. బిడ్డ తన ధ్యేయంగా జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి తల్లికి ఈ దశ వుంటుందనేది గ్రహించాలి.



Click it and Unblock the Notifications
