Latest Updates
-
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.!
మనోభావాలను పసికట్టే గర్భస్ధ శిశువు!
Pre Natal
oi-Nageswara
By B N Sharma

శిశువులు గర్భంలో వుండగానే తల్లి మానసిక స్ధితికి ప్రభావితమవుతారు. తల్లికనుక గర్భవతి దశలో డిప్రెషన్ కు గురై ఛాలెంజింగ్ పరిస్ధితులు ఎదుర్కొంటే గర్భం లోని శిశువు తన తర్వాతి జీవితంలో ఛాలెంజింగ్ గా వుండి ఎటువంటి పరిస్ధితులనైనా ఎదుర్కొంటుందని, తల్లి కనుక ఈ రకమైన పరిస్ధితిని ఎదుర్కొనకపోతే బిడ్డలు తమ భవిష్యత్ లో వచ్చే సమస్యలకు తీవ్రంగా స్పందించలేకపోతున్నారని కాలిఫోర్నియా యూనివర్శిటీ కి చెందిన సైకియాట్రీ అండ్ హ్యూమన్ బిహేవియర్ ప్రొఫెసర్ స్టడీ రీసెర్చర్ కర్ట్ శాండ్ మన్ వెల్లడించారు.
ఈ అధ్యయనాన్ని వీరు 221 మంది తీవ్ర మనోవేదనలకు గురవుతున్న మహిళలపై ప్రెగ్నన్సీ ముందు, ప్రెగ్నెన్సీ తర్వాత బిడ్డలపై నిర్వహించారు. బిడ్డలకు ఆరు నెలల వయసు వచ్చే సరికి వారిలో పై మార్పులు కనుగొన్నట్లు తెలిపారు. పరిశోధనా ఫలితాలు సైకలాజికల్ సైన్స్ అనే జర్నల్ లో ప్రచురించారు.
Comments
English summary
Babies In Womb Can Read Mother's Mood | మామ్.... ! బీ హేపీ ప్లీజ్!!
Story first published: Thursday, November 24, 2011, 10:06 [IST]
Other articles published on Nov 24, 2011



Click it and Unblock the Notifications