Latest Updates
-
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.!
గర్భిణీ స్త్రీకి మేలు చేసే స్తనాల మర్దన!

స్త్రీ స్తనాల కు మర్దన ఎలా చేయాలనేది పరిశీలిస్తే.....
ప్రధానంగా చాలా నెమ్మదిగా మునివేళ్ళతో వీటికి ఒత్తిడి కలిగించాలి. వేళ్ళ కొనలకంటే కూడా కొనలతో పట్టుకొన్న ప్యాడ్స్ తో అతి మెల్లగా ఒత్తిడి కలిగించాలి. స్తనాలలోని ద్రవాలను బయటకు పంపేటందుకు కిందనుండి చనుమొనలకు అతి మెల్లగా ఒత్తిడి కలిగించాలి. బ్రెస్ట్ మధ్యనుండి మొదలుపెట్టి మొనవైపుకు కొన్ని ఒత్తిడులు కలిగిస్తే అందులోని ద్రవం మెల్లగా బయటకు వస్తుంది. నొప్పులున్న స్తనాలను వేళ్ళతో గుండ్రంగా మర్దన చేయండి. కింది భాగం నుండి పైకి మర్దన చేయాలి. నొప్పులున్న భాగాలకు అతి మెల్లగా మరింత మర్దన చేయాలి. స్తన భాగాలు పూర్తయ్యేంతవరకు మాసేజ్ చేస్తూనే వుండాలి. మర్దన తర్వాత కూడా నొప్పులనిపిస్తే, కంప్రెసర్ తో ఒత్తిడి కలిగించవచ్చు.
స్తనాలపై అరచేతులను దిగువదిశలో వుంచండి. అరచేతులను క్రింది దిశగా కదపండి. ఇపుడు వేళ్ళు స్తనాల పక్కలకు ఒత్తిడి కలిగిస్తాయి. చనుమొనలను ముట్టుకోకండి. వాటికి ఒత్తిడి కలిగిస్తే స్తనాల ఆకారం మారే అవకాశం వుంది. మర్దన చేస్తూ వుంటే, క్రమేణా వేడిపుడుతుంది. ఈ వేడి మర్దన చేసిన భాగాలలో రక్త సరఫరా బాగా సాగుతోందని తెలియజేస్తుంది. మాసేజ్ క్రమం తప్పకుండా ప్రతిదినం చేయించుకుంటే చక్కటి ఫలితాలుంటాయి. మాసేజ్ స్నానం తర్వాత చేయించుకుంటే స్తనాలు కొంత మెత్తపడి తక్కువ ఒత్తిడికే మంచి ఫలితం రాగలదు. అవసరపడితే రోజుకు రెండు సార్లు చేసుకుంటే గర్భిణీ స్త్రీ ఎంతో తేలికగా భావిస్తుంది.



Click it and Unblock the Notifications
