Latest Updates
-
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.!
వైద్య పరీక్షలు మన మంచికే!

మీ మొదటి ప్రెగ్నెన్సీ పరీక్ష 6 నుండి 12 వారాల గర్భం సమయంలో వుంటుంది. ఇప్పటికి మీ గర్భం పూర్తిగా ఒక రూపం సంతరించుకుంటుంది. మీరు ఉదయంవేళ వికారం, వాంతులు మొదలైనవి పొందుతూంటారు. కనుక మీరు సౌకర్యంగా వుండాలంటే వైద్యపరీక్ష తప్పక చేయించాలి. మొదటి అపాయింట్ మెంట్ లో డాక్టర్ అడిగే ప్రశ్నలు ఎలా వుంటాయో చూడండి.
గతం నెల పిరీయడ్ ఎప్పుడయ్యావని, దాని తేదీ చెప్పవలసినదిగాను, దానిని బట్టి అతను మీకు డెలివరీ ఎప్పుడయ్యేది లెక్కిస్తాడు. అంతేకాక వైద్యులు మీ గర్భాశయ చరిత్ర కోరతారు. అంటే ఇప్పటికి ఎన్ని సార్లు గర్భం ధరించారు. అబార్షన్లు ఏమైనా అయ్యాయా వంటివి అడుగుతారు. ఈ ప్రశ్నలు మీ ప్రెగ్నెన్సీపై జాగ్రత్త వహించడానికి వారికి తోడ్పడతాయి. టి.బి.ఆస్తమా, డయాబెటీస్, రక్తపోటు, గుండె జబ్బులు, కామెర్లు, వంటివి వున్నాయా అనికూడా కనుగొంటారు. మీకు ఏవైనా మందులు గతంలో ఎలర్జీలు కలిగిస్తే ఆ విషయం డాక్టర్ కు చెప్పండి. ఆయన తగిన జాగ్రత్త తీసుకుంటాడు.



Click it and Unblock the Notifications
