Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
మహిళహై హీల్స్ వేస్తే....!
Pre Natal
oi-Nageswara
By B N Sharma

1. వీలైనంతవరకు వేసే చెప్పులు పలుచనివిగా తేలికగా నడిచేవిగా వుండాలి.
2. బేబీ కదలికలు మొదలవ్వగానే ఈ రకమైన పలుచని చెప్పులు వేయాలి.
3. హై హీల్స్ వేయటం వలన బేబీకి సమస్య వుండదు గానీ ఆమె బరువు కారణంగా కండరాలు బెణికే ప్రమాదం వుంది.
4. హై హీల్స్ వేస్తే పిరుదులకు హాని కలుగుతుంది. కండరాలు వెనక్కు సాగి వెన్ను నొప్పి వచ్చే అవకాశం వుంది.
5. పలుచని చదునైన పాదరక్షలు సౌకర్యంగా వుండి బాడీ బేలన్స్ బాగా కంట్రోల్ అవుతుంది.
ప్రెగ్నెంట్ మహిళ రబ్బర్ స్లిప్పర్స్ వాడరాదు. నీటి తడికి అవి జారి ప్రమాదం కలిగించే అవకాశం వుంది.
Comments
English summary
Women During Pregnancy! | మహిళహై హీల్స్ వేస్తే....!
Story first published: Thursday, December 8, 2011, 10:29 [IST]
Other articles published on Dec 8, 2011



Click it and Unblock the Notifications
