Latest Updates
-
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.!
మగబిడ్డ అయితే...గర్భవతి లక్షణాలు ఎలా?

మగ పిల్లాడు కలిగేటందుకు గల లక్షణాలు
1. గర్భధారణలో వికారం - చాలామంది గర్భవతులు ఆడపిల్ల పుట్టేటపుడు ఏ రకమైన అసౌకర్యాలు వుండక, ఏ లక్షణాలు కనపడకుండా వుంటాయని ఆడపిల్లలు పుట్టకముందునుంచే చాలా బుద్ధిమంతులుగా వుంటారని, అయితే, కడుపులో వున్నది కనుక మగపిల్లాడయితే అల్లరి లేదా కదలికలు అధికంగా వుండటంతో అనేక సార్లు వాంతులు అవుతాయని, మొదటి త్రైమాసికంలో ఉదయపువేళ వికారం అధికంగా వుంటుందని చెపుతారు.
2. మగపిల్లడు కలిగే మహిళలకు పొట్ట బాగా కనపడుతుంది. ఆడపిల్ల అయితే, మహిళ పొట్ట అధికంగా కనపడదు. వెనుక నుండి చూస్తే అసలు ప్రెగ్నెంట్ గానే కనపడరు. పిరుదులు, తొడలు ఏ మాత్రం మార్పు చెందవు. పొట్టమాత్రమే ఉబ్బి కనపడుతుంది.
3. మగబిడ్డను కనుక మీరు మోస్తూంటే, మీ బరువు అధికంగా వుండదు. కనపడే బరువు బేబీది మాత్రమే. మీరు బరువుగా గుండ్రంగా, మంచి రంగుగా వుండరు. ఉదాహరణకు ఆడపిల్లను కన్న అయిశ్వర్య రాయ్ బిడ్డను ప్రసవించినప్పటికి గర్భం ధరించిన చిహ్నాలు కనపడుతున్నాయి. మగబిడ్డను కన్న మలైకా ఆరోరా మగబిడ్డను కన్న కొద్ది నెలల కాలంలో తన పూర్వపు రూపం పొందింది.
4. మగ బిడ్డను కనే మహిళ గర్భధారణ దశలో అందచందాలు సంతరించుకోదు. కాని ఆడపిల్ల కనుక కడుపులో వున్నట్లయితే, ఆమె అందం వెలిగి పోతూంటుంది. ఎర్రటి బుగ్గలు, మంచి నిగారింపు ఆమె శరీరంలో కనపడుతుంది. మరి మగబిడ్డను ప్రసవించే తల్లి పాలిపోయిన ముఖంతో గర్భ ధారణ దశ అంతా బలహీనంగా వుండి అలసిపోతూ వుంటుంది.
5. గర్భవతికి ఆహారాలంటే ఇష్టంగా వుంటుంది. తగ్గిన పోషకాలను భర్తీ చేసుకుంటూ వుండటానికి ఇది సహజమే. అయితే, మహిళ ఈ సమయంలో పులుపు సహజంగానే ఇష్టపడుతుంది కాని మగబిడ్డ పుట్టేటపుడు ఆమెకు పులుపు మరింత అధికంగా తినాలనిపిస్తుంటుంది.
పైన తెలిపిన అంశాలు మగ బిడ్డ పుడతాడా లేక ఆడబిడ్డ పుడుతుందా ? అనే దానికి సంపూర్ణం కాకపోయినప్పటికి, చివరకు మీరు చక్కగా చేసే ఊహ సరైనదికూడా కావచ్చు.



Click it and Unblock the Notifications
