Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
గర్భవతులకు తినాలనే కోరిక ఎందుకు?
Pre Natal
oi-Nageswara
By B N Sharma

ఈ రకమైన వాంఛ శరీరానికి సహజమని, తాత్కాలికంగా అవసరమయ్యే పోషకాలకు ఇది సరైనదని చెపుతారు. సాధారణంగా వీరి కోరికలు ఆరోగ్యకరమైనవిగానే కాక కొన్ని సార్లు అవాంఛనీయమైన పదార్ధాలు చాక్ పీస్, గోడ సున్నం, టూత్ పేస్ట్, రబ్బర్ వంటివిగాకూడా వుంటాయి. కొన్ని కోర్కెలు గాఢంగా వుంటే, మరికొన్ని అప్పటికపుడు కలిగి మాయమవుతూంటాయి.
హార్మోన్ల అసమతుల్యతతో ఆహారం పరంగా చిన్నపాటి విషయాలకు కూడా కోపం తెచ్చుకుంటారు. గర్భవతికి ఈ సమయంలో వచ్చే గుండె మంట, తలనొప్పి, ఉదయ వికారం, వాంతులు వంటి వాటికి విరుగుడుగా కూడా వీరిలో ఆహార పర కోర్కెలు కలుగుతాయి. పుల్లని పదార్ధాలు, పచ్చళ్ళు మొదలైనవి వాంఛిస్తారు. నిమ్మ వాసన, రుచి మొదలైనవి వారికిగల వాంతుల కారణంగా కోరడం జరుగుతుంది.
Comments
English summary
Food Cravings During Pregnancy? | గర్భవతులకు తినాలనే కోరిక ఎందుకు?
Story first published: Saturday, February 18, 2012, 11:04 [IST]
Other articles published on Feb 18, 2012



Click it and Unblock the Notifications