Latest Updates
-
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే!
నాల్గవ నెలలో గర్భిణీ స్త్రీ శారీరక మార్పులు!
Pre Natal
oi-Nageswara
By B N Sharma

గర్భంలోని బేబీకి స్వంతంగా ఇన్సులిన్, బైల్ తయారవటం మొదలవుతుంది. ప్రతి గంటకు బేబీ ఉమ్మ నీటిని యూరిన్ గా వదిలేస్తుంది. దాని గుండె కొంత రక్తం చిమ్ముతూంటుంది. దంతాలు ఏర్పడతాయి. వెంట్రుకలు తెలుస్తాయి. అయితే బిడ్డ మగా? ఆడా ? అనేది సందేహంగా వుంటుంది. అపుడు గర్భిణీ స్త్రీ లక్షణాలెలావుంటాయి? అలసట, ముఖంలో ఎన్నడూలేని కాంతి, శరీరం పెరగటం, మార్నింగ్ సిక్ నెస్ లేదా వికారాలు తొలగటం, మలబద్ధకం ఏర్పడటం, పొట్ట చర్మం, కాళ్ళు, స్తనాలు సాగి కొన్ని గుర్తులు కనపడతాయి.
మీ దుస్తులు ఖచ్చితంగా పెద్దవిగా ధరించాల్సిందే. ఈ సమయంలో సులభమైన వ్యాయామాలు అవసరం. కటి ప్రదేశం బరువనిపిస్తుంది. నిద్రించటం కష్టంగా వుంటే కాళ్ళకు, వీపుకు మధ్య తలగడ వుంచండి. కొంత విశ్రాంతిగా వుంటుంది.
Comments
English summary
Fourth Month Pregnancy Symptoms | ఆశ్చర్యకర పరిణామాలు?
Story first published: Wednesday, February 8, 2012, 9:50 [IST]
Other articles published on Feb 8, 2012



Click it and Unblock the Notifications