Latest Updates
-
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.!
గర్భవతి పొట్టకు స్ట్రెచ్ మార్కులు పడకుండా!

1. ఆరోగ్యకరమైన, అన్ని పోషకాలుకల, సంతులిత ఆహారం తినండి. మీరు తినే ఆహారం వైద్యులు సూచించే బరువుకు ఏ మాత్రం పెరగకుండా వుండాలి. పోషకాహారం మీ బేబీ అవసరాలను కూడా తీరుస్తుందన్న విషయం గ్రహించండి. అదే సమయంలో అది మీ బలానికి, చర్మ సంరక్షణకు కూడా పనిచేస్తుంది. మీరు బరువు క్రమేణా పెరిగితే మీ చర్మం కూడా ఏ రకమైన స్ట్రెచ్ మార్కులు లేకుండా మీ శారీరక అందం చెడకుండా వుంటుంది.
2. స్ట్రెచ్ మార్కులు వున్న పొట్ట ప్రాంతం మసాజ్ చేయండి లేదా ఒక బ్రష్ లేదా గుడ్డతో గట్టిగా అదిమి పెట్టి తుడవండి.
3. గర్భవతికి చర్మ సంరక్షణ వుండాలంటే, తగినంత నీటిని ఆమె తాగాలి. అది తల్లి ఆరోగ్యమే కాక, బిడ్డ ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది.
4. వైద్యులు సూచించిన విటమిన్లను క్రమం తప్పకుండా వాడండి.
5. శరీర చర్మం ఎల్లపుడూ అంటే మొదటి త్రైమాసికం నుండి ప్రసవించేవరకు తగినంత నూనెలు లేదా క్రీములవంటి వాటితో మాయిశ్చరైజ్ చేయండి.
డెలివరీ తర్వాత చర్మ సంరక్షణ కూడా ప్రధానమైనదే. ఒకేసారి తగ్గిన బరువు కారణంగా మీ చర్మం మరోమారు స్ట్రెచ్ మార్కులు పొందే అవకాశం వుంది. ప్రెగ్నెన్సీసమయంలో ఒత్తిడిని తగ్గించుకొనేటందుకుగాను మీరు ఆరోగ్యకర ఆహారాలు తింటూ తగిన బలం కలిగి వుండాలి.



Click it and Unblock the Notifications
