Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
గర్భణిగా ఉన్నప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు....

1. పొగతాగడం చేయరాదు. సిగరెట్‌లో వుండే నికోటిన్ బేబీకి చేరి కేన్సర్ కలిగించే ప్రమాదం వుంది. అంతేకాక గర్భ విచ్ఛిన్నం లేదా కడపులోని బిడ్డ చనిపోవటం వంటివి కూడా జరుగవచ్చు.
2. హానికర పదార్థాలకు, రసాయనాలకు సాధారణంగా ఇంటిలో వాడే క్లీనర్లలోని సీసం, మెర్కురీ వంటివాటికి పురుగుమందులు, పెయింట్ వంటివాటికి దూరంగా వుండాలి.
3. రెగ్యులర్ గా వాడే మందులు కూడా డాక్టర్ సలహాపైనే వాడాలి.
4. పిల్లి, కుక్క వంటి పెంపుడు జంతువులను గర్భవతులు శుభ్రం చేయరాదు. టాక్సోప్లాస్మోసిస్ కారణంగా కడుపులో బిడ్డకు హాని కలుగుతుంది.
5. వేడి బాత్ రూమ్, లేదా వేడినీటి స్నానం, సౌనా, వంటి అధిక ఉష్ణోగ్రతలు కూడా పిండానికి, ఆమెకు హాని కలిగిస్తాయి.
6. తన యోని శుభ్రతకై ఆమె వాడే స్ప్రేలు లేదా ఇతర ద్రవాలు ఆమెకు గాల్ బ్లేడర్ ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి.
7. గర్భవతి ఎక్స్ రే తీయించుకునే విషయంలో కూడా డాక్టర్ సలహాపాటించాలి.
8. అధిక బరువులు ఎత్తడం, వంటివి చేయరాదు. దీనివలన బలహీనమైన కండరాలు, పొట్ట సాగి పెద్దవయ్యే ప్రమాదం వుంది.
9. గర్భవతి తన జుట్టుకు రంగు వేయరాదు. పుట్టే బిడ్డకు కేన్సర్ కలిగించే ప్రమాదం వుంది. చర్మం ఈ రసాయనాలను పీల్చి రక్తప్రసరణలో కలిపేసే ప్రమాదం కలిగిస్తుంది.
10. స్త్రీలు గర్భం దాల్చిన మూడు మాసముల తర్వాత, ప్రసవించిన మూడు మాసములు వరకు యోగ విద్య నభ్యసించకూడదు. ఉదయం నడక మాత్రం చేయవలయును.



Click it and Unblock the Notifications
