పిల్లలు కలగాలంటే ఈ ఆహారాలను తప్పక తినండి

ప్రస్తుత రోజుల్లో గర్భం ధరించడం అంటే అంత సులభం కాదు. ఎందుకంటే జీవనశైలిలో అనేక మార్పలు చోటు చేసుకొన్నాయి. జంక్ ఫుడ్, నిద్రలేమి, పార్టీలు, మద్యపానం ఇటువంటి ఎన్నో దాంపత్య జీవితానికి అవరోధం కలిగిస్తూ, సంతనం పొందలేకపోతున్నారు. అందుకే ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ సంతనం అంత సులభంగా జరగడం లేదు.

 

దంపతుల్లో ఎటువంటి మేజర్ ఆరోగ్య సమస్యలు లేనప్పుడు ఒక్క సంవత్సరంలో సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అందుకు ముఖ్యంగా జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ, పురుషులు తీసుకొనే ఆహారం విషయంలో ఇద్దరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

Top 50 Foods To Eat For Fertility

కొన్నిఫెర్టిలిటి ఆహారాలకు ఎక్కువ ప్రాధన్యత ఇవ్వడం వల్ల మీరు సంతానం పొందడానికి ఒక ఉతమైన మార్గం. త్వరగా గర్భం పొందడానికి ఉపయోగపడే ఆహారాల్లో పుష్కలమైన పోషకాంశాలు ఉండే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మీకోసం కొన్న ఫెర్టిలిటి ఫుడ్స్...

అరటి పండ్లు:

అరటి పండ్లు:

 గొప్ప విటమిన్స్ కలిగినటువంటి బెస్ట్ ఫుడ్ ఇది. హార్మోనులను రెగ్యులేట్ చేస్తుంది. ఇది ఎగ్ స్పెర్మ్ డెవలప్మెంట్ కు బాగా సహాయపడుతుంది.

నిమ్మ మరియు గోరువెచ్చని నీళ్ళు:

నిమ్మ మరియు గోరువెచ్చని నీళ్ళు:

 ఇది మహిళల శరీరంలో జీర్ణక్రియలను శుభ్రం చేయడానికి, టాక్సిక్ ట్రాన్ ఫ్యాట్స్ ను తొలగించడానికి ఇది ఒక స్టాండర్డ్ డిటాక్స్ ఫార్ములా.

MOST READ: ప్రపంచంలోనే ఖరీదైన, విసుగు కలిగించే విషయాలు

తృణధాన్యాలు:

తృణధాన్యాలు:

స్థూలకాయం ఎదుర్కోవడానికి ఉత్తమ ఆహారాలలో తృణధాన్యాలు ఒకటి. గర్భం పొందే క్రమంలో మీ శరీరానికి రెగ్యులర్ డోస్ (ఒక సాధారణ మోతాదులో)కార్బోహైడ్రేట్లు అవసరం అవుతుంది.

లీఫీ గ్రీన్స్:
 

లీఫీ గ్రీన్స్:

 డైటీషియన్స్ మరియు వైద్యులు మహిళలకు ఎక్కువగా గ్రీన్ లీఫ్స్ తీసుకోమని సలహాలిస్తుంటారు. బరువు తగ్గడానికి మరియు సంతానోత్పత్తికి సహాయపడుతాయి.

బాదాం:

బాదాం:

బాదంలో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలం. ఇవి మహిళల్లో ప్రత్యుత్పత్తికి అవసరం అయ్యే పోషకాంశాలు అంధిస్తుంది. మరియు ప్రత్యుత్పత్తి గ్రంధులు యాక్టివ్ గా ఉండేలా సహాయపడుతాయి.

ఫుల్ ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్:

ఫుల్ ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్:

గర్భం పొందడానికి ప్రయత్నిస్తున్న మహిళలకు ఫుల్ ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ బాగా సహాయపడుతాయి. ఇవి అండోత్సర్గం యొక్క సమస్యలను పరిష్కరించటానికి ఇది తగినంత కాల్షియం అంధిస్తుంది.

MOST READ: బాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేసిన సీక్రెట్ రిలేషన్స్..!

గుడ్లు:

గుడ్లు:

 గుడ్లలో రెండు ముఖ్యమైన పోషకాంశాలు ఉన్నాయి . అవి చాలా గొప్ప సంతానోత్పతి పోషకాంశాలు. ముఖ్యంగా గుడ్డులోని జింక్ ఇది మేల్ హార్మోన్సు పెంచడంలోబాగా సహాయపడుతాయి. ఇందులో ఉండే విటమిన్ డి ఫీమేల్ ఫెర్టిలిటికి సహాయపడుతాయి.

సన్ ఫ్లవర్ సీడ్స్:

సన్ ఫ్లవర్ సీడ్స్:

సన్ ఫ్లవర్ సీడ్స్ లో న్యూట్రీషియన్స్ జింక్ పుష్కలంగా ఉంది. ఇది స్త్రీ మరియు పురుషు ఫెర్టిలిటికి చాలా అవసరం.

బ్రొకోలీ:

బ్రొకోలీ:

సంతానోత్పత్తిని పెంచడంలో బ్రొకోలీ గొప్పగా సహాయపడుతుంది. ఇందులో ఫైటో స్టెరిలోస్ ఎక్కువగా హార్మోన్ సిస్టమ్ కు సపోర్ట్ చేస్తుంది.

బ్రౌన్ రైస్:

బ్రౌన్ రైస్:

 వారంలో మూడు సార్లు మీ రెగ్యులర్ డైట్ లో బ్రౌన్ రైస్ చేర్చుకుంటే, బ్లడ్ షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ సంతానోత్పత్తికి చాలా అవసరం.

నట్స్:

నట్స్:

వాల్ నట్స్, బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది ఫీమేల్ సెక్స్ డ్రైవ్ కు చాలా అసరం. గర్భస్రావం జరగకుండా కాపాడుతుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిల్లో సెలీనియం అనే పోషకాంశం క్రోమోజోమ్ బ్రేకేజ్ ను నివారిస్తుంది. దాంతో గర్భాపొందే సమయంలో గర్భస్రావాన్ని నివారిస్తుంది.

MOST READ: మ్యాజికల్ ఐడియా: బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి విక్స్ చెప్పే సీక్రెట్ !!

 

తేనె:

తేనె:

తేనెలో మంచి పోషకాలు మరియు అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉన్నందున దీన్ని ఫెర్టిలిటీ ఫుడ్ గా భావిస్తున్నారు.

అవొకాడో:

అవొకాడో:

 అవొకాడో విటిమిన్ ఇ ని ఎక్కువగా మన శరీరానికి అందిస్తుంది. పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ ఉండి, ఇది సంతానోత్పత్తికి అండోత్సర్గానికి మరియు సర్వికల్ మ్యూకస్ కు చాలా వసరం అయిన న్యూట్రీషియన్.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

ఈ మసాలా దినుసులో ఇన్సులిన్ తగ్గించి శక్తి కలిగి ఉంది మరియు ఇది ఓవొలేషన్ రేట్ ను పెంచుతుంది.

కంద చిలకడ దుంప:

కంద చిలకడ దుంప:

  చిలకడ దుంపలో పిండి పదార్దములు ఎక్కువ, పీచుపదార్దము, విటమిన్ ఎ., సి, బి 6, ఉంటాయి. ఇరాన్, కాల్సియం కొద్దిపాటి ఉండును.పేరు స్వీట్ పొటాటో అయినా దీన్నీ హారంగా తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీఆక్సిడెంట్ల స్థాయిని పెంచుతుంది.

ఆస్పరాగర్:

ఆస్పరాగర్:

ఆస్పరాగస్ లో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది అండోత్సర్గ ఫెయిల్యూర్స్ ను నివారించి సంతానోత్పత్తిని పెంచుతుంది.

సిట్రస్ పండ్లు:

సిట్రస్ పండ్లు:

ముఖ్యంగా పురుషుల్లో స్పెర్మ్ క్వాలిటీ, సామర్థ్యం పెంచడానికి సిట్రస్ పండ్లు అద్భుతంగా సహాయపడుతాయి. వీటిలో ఉండే విటమిన్స్ మహిళల్లో హార్మోన్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి.

టోఫు:

టోఫు:

 మహిళలకు సరిపడా ఐరన్ లభించినప్పుడు అండం యొక్క ఆరోగ్యం సరిగా ఉండదు. అండోత్సరంగా హెల్తీగా జరగాలంటే టోఫును రెగ్యులగర్ గా తీసుకోవాలి.

MOST READ: మగవాళ్ల గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్.. !!

పచ్చిబఠానీ:

పచ్చిబఠానీ:

 స్పెర్మ క్వాలిటీ, క్వాంటిటీ తగ్గడానికి జింక్ లోపం. కాబట్టి, వీటిని పెంచుకోవాలంటే జింక్ అధికంగా ఉన్న పచ్చిబఠానీలను తీసుకోవాలి. మహిళల్లో ఈస్ట్రోజెన్ ప్రొజిస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది.

ఫోలిక్ యాసిడ్(రా వెజిటేబుల్స్)

ఫోలిక్ యాసిడ్(రా వెజిటేబుల్స్)

 గర్భవతి ప్రతిరోజూ తినే పోషకాహారంలో ఫోలిక్ యాసిడ్ తగినంత పరిమాణంలో తప్పని సరిగా వుండాలి. ఫోలిక్ యాసిడ్ సాధారణంగా ఆచుపచ్చని ఆకు కూరలలో కావలసినంత దొరుకుతుంది.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ హార్మోన్లు ఏర్పడాలంటే కొవ్వులు ఉండాలి. ఆలివ్ ఆయిల్ లో వుండే కొవ్వులు, విటమిన్ ఇ గర్భిణీ స్త్రీకి చాలా మంచిది. కనుక వీటిని సలాడ్లు లేదా ఇతర వంటకాలలో వేసి తింటే అదనపు మంచి కొవ్వు చేరుతుంది. ఆలివ్‍ ఆయిల్‍ తీసుకునే స్త్రీల లైంగిక ఆరోగ్యం మెరుగ్గా వుంటుందని పరిశోధకులు కనిపెట్టారు.

సోయా ప్రొడక్ట్స్:

సోయా ప్రొడక్ట్స్:

సోయా ప్రొడక్ట్స్ సంబంధించిన ఉత్పత్తులు టోపు, సోయా మిల్క్ వంటి వాటిలో విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ డైయట్ లిస్ట్ లో చేర్చుకోవడం చాలా ఆరోగ్యకరం.

మష్రుమ్(పుట్టగొడుగులు):

మష్రుమ్(పుట్టగొడుగులు):

మష్రుమ్(పుట్టగొడుగు)ల్లో విటమిన్ డి మాత్రమే కాదు విటమిన్ బి5 ను కూడా అందిస్తుంది. తెల్లని పుట్టగొడుగులను మహిళలు తినడం వల్ల ఫెర్టిలిటి విలువలను పెంచుతుంది.

ఓస్ట్రెస్:

ఓస్ట్రెస్:

సీఫుడ్స్ లో చేపలు, రొయ్యలు, పీతలే కాకుండా ఇది కూడా ఒక సీ ఫుడ్. ఇందులో అధిక శాతంలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఫెర్టిలిటి స్థాయి పెరుగుతుంది.

చేపలు:

చేపలు:

సీ ఫిష్ లో సాల్మన్, తున మరియు క్యాట్ ఫిష్ వీటిలో విటమిన్ డి మాత్రమే కాదు ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా లభ్యం అవుతాయి.

హెరింగ్(సముద్ర చేప):

హెరింగ్(సముద్ర చేప):

ఈ సముద్ర చేపలో విటమిన్ డి అత్యధిక శాతంలో ఉంటుంది మరియు శరీరానికి కావల్సినంత క్యాల్షియం కూడా పుష్కలంగా ఇందులో లభిస్తుంది.

సార్డినెస్:

సార్డినెస్:

ప్రతి రోజూ శరీరానికి కావల్సిన 33 శాతం క్యాల్షియం ఈ సార్డినెస్ చేపల్లో పుష్కలంగా లభిస్తుంది. ఈ సార్డినెస్ చేసల్లో అధికశాతంలో విటమిన్ డి మాత్రమే కాదు అధిక శాతంలో ప్రోటీనులు కూడా లభ్యం అవుతాయి.

MOST READ: అబ్బాయిలు వాళ్ల జుట్టు విషయంలో చేసే కామన్ మిస్టేక్స్..!

సలామీ:

సలామీ:

సలామీ, హామ్, సాసేజులు వంటివి మాంసాహారులు ఇష్టంగా తింటారు. వీటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మహిళల్లో సంతానోత్పత్తి బాగా మెరుగుపడుతుంది.

సీఫుడ్:

సీఫుడ్:

 సీఫుడ్ లో పుష్కలమైన మినిరల్స్ మరియు ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ పోషకాలు రెండు సాధారణ అండోత్సర్గము కోసం గర్భాశయం గోడలు బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

రెడ్, ఎల్లో బెల్ పెప్పర్:

రెడ్, ఎల్లో బెల్ పెప్పర్:

రెడ్,ఎల్లో బెల్ పెప్పర్స్ ఆక్సీకరణ ఒత్తిడి నుండి మీ పునరుత్పత్తి అవయవాలు రక్షించే అనామ్లజనకాలు కలిగి ఉంటాయి. ఇందులో ఉండే లైకోపిన్ శక్తివంతమైన ఈస్ట్రోజెన్ కలిగి ఉండటానికి సహాయపడుతుంది.

మష్రుమ్ ఆమ్లెట్:

మష్రుమ్ ఆమ్లెట్:

 ఈ రిసిపి ఇటు పురుషులకు అటు స్త్రీలలో సంతానికి సహాయపడే ఒక గొప్ప ఫెర్టిలిటి ఫుడ్స్. గుడ్డు మరియు మష్రుమ్ లో ఉన్నటువంటి పుష్కలమైన జింక్ మరియు విటమిన్ డి పురుషుల్లో పునరుత్పత్తి వ్యవస్థను పెంపొందించడానికి బాగా సహాపడుతాయి.

బాదం బక్ వీట్ పాన్ కేక్:

బాదం బక్ వీట్ పాన్ కేక్:

 బాదంలో పుష్కలమైన విటమిన్ ఇ ఉంది. ఇది సంతానవ్రుద్దికి బాగా సహాయపడుతుంది. మరి బాదంతో మరో అద్భుతమ ఫెర్టిలిటి ఫుడ్ బక్ వీట్ తో పాన్ కేక్ తయారు చేసి ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

దానిమ్మ:

దానిమ్మ:

  మేల్ ఫెర్టిలిటికి అద్భుతమైన ఆహారం దానిమ్మ. ఇందులో పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. లోఫ్యాట్ మిల్క్ మరియు దానిమ్మ గింజలను స్మూతీగా చేసి ఉదయం తాగడం వల్ల నిడైన పోషకాలు అందుతాయి. ఇది సంతానప్రాప్తిని కలిగిస్తుంది.

కేలా కీసర్ సలాడ్:

కేలా కీసర్ సలాడ్:

 కేలా గ్రీన్ లీఫ్ లో పుష్కలమైన విటమిన్ కె ఉంది. ఇది సంతానం కలిగించడానికి బాగా సహాయపడుతుంది. పచ్చికేలా మరియు సిట్రస్ పండ్లను ఉపయోగించి, చిలికిన లోఫ్యాట్ పెరుగు మిక్స్ చేసి సలాడ్ గా తయారు చేసి ఉదయం, మద్యహ్నా భోజనంలో తీసుకోవడం మంచిది.

చీజ్ తో చేసిన సాండ్విచ్:

చీజ్ తో చేసిన సాండ్విచ్:

 చీజ్ లో క్యాల్షియం అధిక శాతంలో ఉంది. ఇది మహిళలకు చాలా అవసరమైనటువంటి పోషకాంశం. టమోటో, ఉల్లిపాయ, క్యారెట్ వంటివి మిక్స్ చేసి సాండ్ విచ్ ను తయారు చేసి, దాని మీద లోఫ్యాట్ చీజ్ రాసి, 60శాతం పవర్ లో 2నిముషాలు గ్రిల్ చేసి తర్వత తినాలి.

గ్రీన్ హెర్బ్ జ్యూస్:

గ్రీన్ హెర్బ్ జ్యూస్:

గర్భం కోసం ప్రయత్నించే వారు, కెఫిన్ ను నివారించాలి. కెఫినేటెడ్ ఆహారాలకు దూరంగా ఉండి తాజా జ్యూస్ లు మరియు ఆకుకూరలను తీసుకోడం ఉత్తమం.

MOST READ: అబ్బా.. ఏం ప్లాన్ వేశావమ్మా సరస్వతి! అసలు విషయం తెలిస్తే ఆమె ముఖం మీద "థూ" అని ఉమ్మేస్తారు

గ్రీన్ లీఫ్ విత్ చికెన్ సలాడ్:

గ్రీన్ లీఫ్ విత్ చికెన్ సలాడ్:

 ఉడికించిన చికెన్ లో అధిక శాతంలో ప్రోటీనుల ఉంటాయి. మరియు చాలా తక్కువ పరిమాణంలో ఫ్యాట్స్ ఉంటాయి. గ్రీన్ లీఫ్ అంటే కేలా, ఆకుకూరలు లెట్యూస్ వంటివాటిని చికెన్ తో మిక్స్ చేయడం వల్ల మీకు సరిపడే విటమిన్ కే మరియు ఐరన్ లభిస్తుంది. ఈ రెండూ కూడా స్త్రీలకు చాలా అవసరం.

లెమన్ ప్రాన్స్:

లెమన్ ప్రాన్స్:

 ఫ్రాన్స్ లో తాజా సీ మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు జిక్ పుష్కలం. ప్రాన్స్ ను నిమ్మరసం, వెల్లుల్లిపేస్ట్, రోజ్ మెరీ ఆయిల్ తో మ్యారినేట్ చేసి తక్కువ మంట మీద ఫ్రై చేసితినాలి.

బీన్స్:

బీన్స్:

బీన్స్ లో అనిమల్ ఫ్యాట్స్ లో ఉన్నటువంటి, ప్రోటీనులు పుష్కలంగా ఉంటాయి కనుక అనిమల్ ఫుడ్ తినని వారు బీన్స్ ఎక్కువగా తీసుకోవచ్చు.

గుమ్మడి విత్తనాలు:

గుమ్మడి విత్తనాలు:

గుమ్మడి విత్తనాల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, గర్భం పొందాలనుకొనే వారికి ఇవి చాలా సహాయపడుతాయి.

బ్రౌన్ బ్రెడ్:

బ్రౌన్ బ్రెడ్:

బ్రౌన్ బ్రెడ్ లో కాంప్లెక్స్ కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్థిరంగా ఉంచుతాయి. పునరుత్పత్తిని పెంచుతాయి.

నెటేల్స్:

నెటేల్స్:

 శరీరంలో మీ అడ్రినల్ గ్రంథులకు ముఖ్యమైన ఎండోక్రైన్ గ్రంథులు ఉంటాయి. కాబట్టి నెటేల్స్ తో తయారు చేసే టీని తీసుకోవడం వల్ల సహజంగానే అడ్రినల్ గ్రంథులను ప్రేరేపిస్తుంది.

అనిమల్ లివర్:

అనిమల్ లివర్:

అనిమల్ లివర్(రెడ్ మీట్ లో ఉండేటటువంటి కొవ్వు). రెడ్ మీట్ లో ఉండే లివర్ లో పుష్కలమైనటువంటి న్యూట్రీషియన్స్ జింక్ మైనస్ కొలెస్ట్రాల్ వంటి పోషకాలను అంధిస్తుంది.

కాడ్ లివర్ ఆయిల్:

కాడ్ లివర్ ఆయిల్:

 సంతానలేమిని ఎదుర్కొంటున్న మహిళలకు విటమిన్ డి ఫుడ్స్ చాలా అవసరం. కాడ్ లివర్ ఆయిల్ లో విటమిన్ డి పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తీసుకోవడం వల్ల హార్మోనుల సమస్యలు గర్భధారణ మధుమేహంతో పోరడటానికి సహాయపడుతాయి.

బోన్ బ్రొత్:

బోన్ బ్రొత్:

ఎముకలను ఉడికించిన సూప్స్ లేదా హోం మేడ్ బోన్ పులుసులు ఒక బెస్ట్ ఫెర్టిలిటీ ఫుడ్. సంతానోత్పత్తి ఆహారాల్లో ఇది ఒకటిగా ఉంది.

నీళ్ళు:

నీళ్ళు:

ప్రతి రోజూ మీ శరీరానికి అవసరం అయ్యేన్ని నీళ్ళు తప్పనిసరిగా త్రాగాలి. నీళ్ళు శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించి, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ను ఉత్పత్తి చేస్తుంది.

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్ బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. రిఫైడ్ షుగర్స్ మీద కోరికను తగ్గిస్తుంది. మొదడలో బీటా ఎండోర్ఫిన్స్ ను విడుదల చేస్తుంది.

బెర్రీస్:

బెర్రీస్:

 బ్లూ బెర్రీ మరియు రాస్బెర్రీలలో పూర్తిగా యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల సంతానోత్పత్తికి ఇది చాలా బాగా సహాయపడతుంది. ఇది సెల్ డ్యామేజ్, నివారిస్తుంది.

కాంప్లెక్స్ కార్బో హైడ్రేట్స్

కాంప్లెక్స్ కార్బో హైడ్రేట్స్

కాంప్లెక్స్ కార్బో హైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బో హైడ్రేట్స్ కలిగినటువంటి హోల్ గ్రెయిన్స్, బీన్స్, మరియు వెజిటేబుల్స్ వంటి ఆహారాలు చాలా అద్భుతమైనటువంటి ఆహారాలు. వీటిని తరచూ తినడం వల్ల ట్విన్స్ కలిగే అవకాశం ఎక్కువ.

English summary

పిల్లలు కలగాలంటే ఈ ఆహారాలను తప్పక తినండి

Infertility can be a major health concern for both men and women. Infertile women are incapable of conceiving a child. There are many treatments available to treat infertility problems. However, following a healthy diet and including nutritious foods can be of great help.
Story first published: Friday, April 18, 2014, 15:37 [IST]
Desktop Bottom Promotion