Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
మ్యాజికల్ ఐడియా: బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి విక్స్ చెప్పే సీక్రెట్ !!
విక్స్ వేపోరబ్.. ! ఇది జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్స్ నయం చేస్తుందని మాత్రమే మీకు తెలుసు. కానీ బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి ఇది ఉపయోగపడుతుందని మీకు తెలుసా ? ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నా.. నిజమే. బెల్లీ ఫ్యాట్ ని వేగంగా తగ్గించే మ్యాజిక్ విక్స్ వేపోరబ్ లో ఉంది.
విక్స్ తలనొప్పి, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇవన్నింటి కంటే.. ఇంకా ఎక్కువ ఉపయోగాలున్నాయి. దీన్ని వందేళ్లపైగా ఉపయోగిస్తున్నాం. అయితే దీన్ని రకరకాలుగా ఉపయోగిస్తారు. అసలు బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి విక్స్ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

సైనస్
మీరు సైనస్ తలనొప్పితో బాధపడుతుంటే.. ఈ విక్స్ ట్రిక్ వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. ముక్కు కింది భాగంలో కొద్దిగా విక్స్ రాసి.. గట్టిగా శ్వాస పీల్చండి. అంతే.. త్వరగా పెయిన్ తగ్గించి రిలీఫ్ ఇస్తుంది.

కండరాల నొప్పులకు
కండరాల నొప్పులతో బాధపడుతుంటే.. కొద్దిగా విక్స్ తీసుకుని మసాజ్ చేయాలి. తర్వాత వెచ్చటి నీటిలో తడిపిన టవల్ చుట్టాలి. కాసేపు అలాగే రెస్ట్ తీసుకుంటే.. మంచి ఉపశమనం ఉంటుంది. ఇలా రోజుకి మూడుసార్లు చేయాలి.

ఫ్యాట్ కరిగించడానికి
మీ శరీరంలోని అధిక కొవ్వుని తగ్గించుకోవాలని భావిస్తున్నారా ? అయితే విక్స్ అందుకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

పొట్ట, కాళ్ల ఫ్యాట్
పొట్ట, తొడల భాగంలో పేరుకున్న ఫ్యాట్ ని ఈ క్రీం ఎఫెక్టివ్ గా కరిగిస్తుంది. ఇది ఫ్యాట్ సెల్స్ నాశనం చేయడానికి సహాయపడుతుంది.

కావాల్సిన పదార్థాలు
విక్స్, కర్పూరం, బేకింగ్ సోడా, ఆల్కహాల్. ఇవన్నీ ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ ని బూస్ట్ చేస్తాయి. చర్మాన్ని టైట్ చేసి.. సెల్యూలైట్ ని తొలగిస్తాయి.

విక్స్
విక్స్ వాపోరబ్ లో లెవోమెంతాల్ ఉంటుంది. దీన్ని డైరెక్ట్ గా అప్లై చేస్తే మంచిది కాదు. కానీ విక్స్ తో కలిపి అప్లై చేస్తే.. చాలా సురక్షితం.

కర్పూరం
కర్పూరం ఆరోగ్యానికి చాలా డేంజర్. కాబట్టి దీన్ని డైరెక్ట్ గా ఉపయోగించరాదు.

తయారు చేసే విధానం
ముందుగా కర్పూరంను పొడి చేసుకోవాలి. మెత్తటి పౌడర్ చేసుకోవాలి. దానికి విక్స్, బేకింగ్ సోడా, ఆల్కహాల్ కూడా కలిపి.. పేస్ట్ తయారు చేసుకోవాలి. దాన్ని ఒక ప్లాస్టిక్ కంటెయినర్ లో స్టోర్ చేసుకోవాలి.

ఎప్పుడు అప్లై చేయాలి ?
రాత్రి నిద్రకు ముందు ఈ క్రీంను గుండ్రంగా బెల్లీపై రాసుకోవాలి. ఇంకా ఫ్యాట్ ఎక్కువగా ఉంది అనిపించిన భాగాల్లో కూడా రాసుకోవచ్చు. క్రీం రాసిన తర్వాత.. ప్లాస్టిక్ ఫాయిల్ తో కవర్ చేసుకోవాలి. 30 నిమిషాలు అలానే వదిలేయాలి లేదా రాత్రంతా అలానే పెట్టుకోవాలి. ఉదయాన్నే దాన్ని తొలగించాలి. రాత్రి కాకపోయినా.. వ్యాయామం చేయడానికి ముందు కూడా.. ఈ క్రీం అప్లై చేయవచ్చు.

బ్యాలెన్స్డ్ డైట్
అయితే ఈ హోం రెమెడీ ఫాలో అయ్యేటప్పుడు ఖచ్చితంగా బ్యాలెన్డ్స్ డైట్ తో పాటు, రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.



Click it and Unblock the Notifications