For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవాళ్ల గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్.. !!

By Swathi
|

ఆడవాళ్లకు షాపింగ్ అంటే పిచ్చి అంటూ ఉంటారు. మరి మగవాళ్లకు ఏం ఇష్టం ? మగవాళ్లు దేనికి ఎట్రాక్ట్ అవుతారు ? వాళ్లలో ఎలాంటి ఆలోచనలు, అభిరుచులు కామన్ గా ఉంటాయి. మగవాళ్లలో ఆకట్టుకునే విషయాలేంటి, ఆశ్చర్యపోయే విషయాలేంటి ? మగవాళ్లను ప్రత్యేకంగా చూపించే షాకింగ్ ఫ్యాక్స్ ఏంటి ?

మ‌గ‌వాళ్ల ఫోర్‌హెడ్‌పై 5గీత‌లుంటే వందేళ్లు..! మరి గీతలే లేకపోతే ??మ‌గ‌వాళ్ల ఫోర్‌హెడ్‌పై 5గీత‌లుంటే వందేళ్లు..! మరి గీతలే లేకపోతే ??

మగవాళ్లను నమ్మకూడదు అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం. అంతేకాదు.. మగవాళ్ల గురించి స్టడీస్, సర్వేలు ఏం చెబుతున్నాయి ? ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ మీ కోసం..

నమ్మకం

నమ్మకం

నమ్మసక్యంకాని మగవాళ్లలో తక్కువ ఐక్యూ లెవెల్స్ ఉంటాయని అధ్యయనాలు నిరూపించాయి.

ఐ లవ్ యూ

ఐ లవ్ యూ

మహిళల కంటే.. మగవాళ్లు ముందుగా ఐ లవ్ యూ చెప్పడానికి ఛాన్స్ ఉందని.. అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆడవాళ్ల మరణానికి

ఆడవాళ్ల మరణానికి

ఇప్పటి వరకు చనిపోయిన మహిళల్లో సగం మందిని.. మగవాళ్లే చంపేశారు. అది కూడా తమ జీవిత భాగస్వామి లేదా మాజీ భర్త లేదా బాయ్ ఫ్రెండ్ చేతుల్లోనే చనిపోయారట.

అపద్ధాలు

అపద్ధాలు

ఆడవాళ్లంటే అపద్దాలు చెబుతారని కామెంట్ చేస్తుంటారు. కానీ మీకు తెలుసా ? మగవాళ్లు రోజుకి ఆరుసార్లు అబద్ధమాడుతారట.

ఇన్ఫెర్టిలిటీ

ఇన్ఫెర్టిలిటీ

మగవాళ్లు ల్యాప్ టాప్ ని తొడలపై పెట్టుకోవడం వల్ల అది.. ఇన్ఫెర్టిలిటీకి కారణమవుతుంది.

షేవింగ్

షేవింగ్

మగవాళ్లు తమ జీవితకాలంలో ఆరు నెలలను కేవలం షేవింగ్ చేసుకోవడానికి కేటాయిస్తారట.

బట్టతల

బట్టతల

బట్టతల కలిగిన మగవాళ్లు.. జుట్టు ఉన్న మగవాళ్ల కంటే.. ఒక ఇంచు ఎత్తుగా ఉంటారట. అలాగే.. 13 శాతం స్ట్రాంగ్ గా ఉంటారు.

ఎట్రాక్టివ్ వైఫ్

ఎట్రాక్టివ్ వైఫ్

ఎట్రాక్టివ్ గా ఉండే భార్యాలను పొందిన మగవాళ్లు తమ వైవాహిక జీవితంపై.. ఎక్కువ సంతృప్తిగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.

విడాకులు

విడాకులు

99 ఏళ్ల వ్యక్తి.. 96 ఏళ్ల భార్యకు.. అంటే పెళ్లైన 77 ఏళ్ల తర్వాత విడాకులు ఇచ్చాడట. అయితే ఆమెకు మరో వ్యక్తితో ఉన్న ఎఫైర్ దీనికి కారణమని.. తర్వాత తెలిసింది.

కిస్

కిస్

మొదటిసారి ఇద్దరు మగవాళ్లు ఆన్ స్క్రీన్ పై 1927లో కిస్ చేసుకున్నారట.

రెప్ప వాల్చడం

రెప్ప వాల్చడం

ఆడవాళ్లు నిమిషానికి 19 సార్లు రెప్పవాల్చితే.. మగవాళ్లు 11సార్లు రెప్ప వాల్చుతారట.

స్మోకింగ్

స్మోకింగ్

స్మోకింగ్ మగవాళ్లలో ఇమ్ పోటెన్స్ కి దారితీస్తుందట.

హై హీల్స్

హై హీల్స్

1600 శతాబ్ధంలో మగవాళ్లు హై హీల్స్ వేసుకోవడం ప్రారంభించారట. ఆ తర్వాత ఆడవాళ్లు ఈ ట్రెండ్ ఫాలో అయ్యారు.

ఎత్తు

ఎత్తు

మగవాళ్లు సగటున 4 నుంచి 5 ఇంచులు.. ఆడవాళ్లకంటే ఎత్తు ఉంటారు.

చైనా

చైనా

2020 కల్లా చైనాలో 30 మిలియన్ నుంచి 40 మిలియన్ మగవాళ్లు భార్యలు దొరకక ఇబ్బందిపడే అవకాశం ఉందని.. అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి.

నడిచే వేగం

నడిచే వేగం

మగవాళ్లు భార్యలు లేదా గర్ల్ ఫ్రెండ్ తో పాటు నడిచేటప్పుడు 7 శాతం నెమ్మదిగా నడుస్తాడు. అదే ఇద్దరు మగవాళ్లు నడిచేటప్పుడు వేగం పెరుగుతుందట.

బ్రెస్ట్ క్యాన్సర్

బ్రెస్ట్ క్యాన్సర్

అమెరికాలో ప్రతి ఏడాది 450 మగవాళ్లు బ్రెస్ట్ క్యాన్సర్ తో చనిపోతున్నారట.

ప్రొస్టేట్ క్యాన్సర్

ప్రొస్టేట్ క్యాన్సర్

మగవాళ్లు 35 శాతం ప్రొస్టేట్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆడవాళ్లలో బ్రెస్ట్ క్యాన్సర్ కి అవకాశం ఉంటుంది.

సూసైడ్

సూసైడ్

ఆడవాళ్ల కంటే మగవాళ్లు 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా సూసైడ్ చేసుకుంటారు. సక్సెస్ రేట్ కూడా అలానే ఉంటుంది.

చూపు

చూపు

మగవాళ్లు వాళ్ల జీవితకాలంలో ఒక ఏడాదిని.. మహిళలను చూడటానికే కేటాయిస్తారని సర్వే తేల్చింది. అది కూడా అమ్మాయిల సీక్రెట్ స్పాట్స్ లో ఫోకస్ పెట్టడానికి.

చెమట

చెమట

ఆడవాళ్ల కంటే మగవాళ్లకు.. రెండు రెట్లు ఎక్కువగా చెమట పడుతుంది.

English summary

Interesting and Shocking Facts about Men

Interesting and Shocking Facts about Men.
Desktop Bottom Promotion