గర్భిణీలు క్యారెట్ తినడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు..!!

మహిళ గర్భం పొందిన తర్వాత సంతోషంతో పాటు, కొంత బాధలు కూడా భరించాల్సి ఉంటుంది. ఎందుకంటే మహిళ గర్భం పొందిన తర్వాత ఆమె శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. హార్మోనుల ప్రభావం వల్ల కొన్ని సందర్భాలో సంతోషంగా..కొన్ని సమయాల్లో మూడీగా.. స్ట్రెస్ గా ఉంటారు. అలాంటి వారు విశ్రాంతి తీసుకోవడంతో పాటు, కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేసుకోవాలి.

స్త్రీలు, గర్భం పొందిన తర్వాత ఆహారం విషయంలో చాలా అపోహలుంటాయి. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదని? అలాంటి అపోహల్లో క్యారెట్ ఒకటి. గర్భిణీలు క్యారెట్ తినడం సురక్షితమేనా..?ఖచ్చితంగా సురక్షితమనే అంటున్నారు పోషకాహార నిపుణలు. గర్భిణీలు తీసుకునే ఆహారంలోని ప్రోటీనులు, న్యూట్రీషియన్స్ తల్లి బిడ్డ ఇద్దరికీ చాలా అవసరమవుతుంది కాబట్టి, సరిపడా హెల్తీ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం.

గర్భిణీ తీసుకోగలిగిన హెల్తీ ఫుడ్స్ లో క్యారెట్ ఒకటి. క్యారెట్ లో వివిధ రకాల న్యూట్రీషియన్స్ ఉన్నాయి. దీన్ని నేరుగా పచ్చిది తిన్నా లేదా జ్యూస్ రూపంలో తీసుకున్నా మంచి ప్రయోజనాలను పొందుతారు. అంతే కాదు, రుచి కూడా బాగుంటుంది . శరీరంలో టాక్సిన్స్ తొలగించడంలో కూడా గ్రేట్ గా హెల్ఫ్ అవుతుంది. దాంతో గర్భి శరీర ఆరోగ్యంతో పాటు, కడుపులో బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. మరి క్యారెట్ లో ని అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

లివర్ క్లెన్సింగ్:

లివర్ క్లెన్సింగ్:

గర్భిణీ స్త్రీలు, క్యారెట్ మరియు క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల లివర్ శుభ్రపడుతుంది.

. వ్యాధినిరోధకశక్తి పెరగుతుంది:

. వ్యాధినిరోధకశక్తి పెరగుతుంది:

గర్భిణీ స్త్రీలలో ఇమ్యూనిటి తక్కువగా ఉంటుంది. వ్యాధులను, ఇన్ఫెక్షన్స్ ను ఎదుర్కోవడానికి, వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవడానికి ఫీటస్ గ్రోత్ కు క్యారెట్ గ్రేట్ గా సహాయపడుతుంది.

బ్రొంకైటిస్ సమస్యలను దూరం చేస్తుంది:

బ్రొంకైటిస్ సమస్యలను దూరం చేస్తుంది:

గర్భిణీలు క్యారెట్ లేదా క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల బ్రొంకైటిస్ సమస్య ఉండదు .

ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది:

ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది:

శరీరంలో కణాలు ఆరోగ్యంగా ఉంచి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా నివారిస్తుంది.

 తల్లి బిడ్డ యొక్క చర్మ సమస్యలను నివారిస్తుంది:

తల్లి బిడ్డ యొక్క చర్మ సమస్యలను నివారిస్తుంది:

రోజూ ఒక క్యారెట్ తినడం వల్ల తల్లి, మరియు పొట్టలో పెరిగే బిడ్డ కు ఎలాంటి చర్మ సమస్యలు లేకుండా నివారిస్తుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసి డయాబెటిస్ దూరం చేస్తుంది:

బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసి డయాబెటిస్ దూరం చేస్తుంది:

గర్భినీలు క్యారెట్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. దాంతో డయాబెటిస్ రిస్క్ ఉండదు.

 బోన్ హెల్త్ :

బోన్ హెల్త్ :

క్యారెట్ లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, బేబీలో బోన్స్, టీత్ ఆరోగ్యంగా ఏర్పడుటకు సహాయపడుతాయి.

న్యూట్రీషియన్స్:

న్యూట్రీషియన్స్:

క్యారెట్ లో విటమిన్ సి, ఎ మరియు ఫైబర్ లు అధికంగా ఉండటం వల్ల ఇవన్నీ గర్భిణీలకు చాలా ముఖ్యమైన పోషకాలు.

ఫ్రీరాడికల్స్ నుండి రక్షణ కల్పిస్తుంది.

ఫ్రీరాడికల్స్ నుండి రక్షణ కల్పిస్తుంది.

క్యారెట్ లో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేసి, ఫ్రీరాడికల్స్ కు వ్యతిరేఖంగా పనిచేస్తుంది.

 బ్రెస్ట్ మిల్క్ :

బ్రెస్ట్ మిల్క్ :

క్యారెట్ లో ఉండే విటమిన్ ఎ మదర్ లో బ్రెస్ట్ మిల్క్ ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. బ్రెస్ట్ మిల్క్ క్వాలిటీని పెంచుతుంది. కాబట్టి,బిడ్డకు సరిపడా పాలు పట్టాలంటే క్యారెట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

 శరీరంలో జీవక్రియలు సరిగా జరగాలంటే:

శరీరంలో జీవక్రియలు సరిగా జరగాలంటే:

శరీరంలో జీవక్రియలన్నీ సరిగా జరగాలంటే ఫైటో కెమికల్స్ ఎక్కువగా ఉండే క్యారెట్ ను తీసుకోవాలి. ఇది ఒక ముఖ్యమైన విటమిన్. దీన్ని తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

బేబీలో కామెర్లను నివారిస్తుంది:

బేబీలో కామెర్లను నివారిస్తుంది:

రెగ్యులర్ గా క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల పుట్ట బోయే బిడ్డలో కామెర్ల సమస్య ఉండదు.

Desktop Bottom Promotion