Latest Updates
-
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.!
తెలివైన బిడ్డ పుట్టాలంటే.. ప్రెగ్నెన్సీ టైంలో చేయాల్సిన పనులు
పొట్టలో బిడ్డ పెరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా ఫీలవుతున్నారా ? ప్రెగ్నెన్సీ అంటే కేవలం గర్భంలో ఒక బిడ్డను మోయడం మాత్రమే కాదు. ఆ పిండం ఎదుగుదల, మంచి చెడులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది.
అనారోగ్యపు అలవాట్లు మంచి అలవాట్లుగా మార్పుచుంటే.. మీకు పుట్టబోయే బిడ్డ చాలా తెలివైన వాళ్లు అవుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి గర్భధారణ సమయంలో చేసే ప్రతి పనులు లోపల పెరుగుతున్న పిండంపై ఇన్ డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి బాగా పౌష్టికాహారం తీసుకుంటూ.. రోజంతా యాక్టివ్ గా ఉండాలి.
ప్రెగ్నెన్సీ సమయంలో కర్జూరాలతో పొందే గ్రేట్ బెన్ఫిట్స్
అలాగే పిల్లల తెలివితేటలు తెలుసుకోవడం కూడా చాలా అవసరం. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో మంచి అలవాట్లు అలవరుచుకుంటే.. పుట్టబోయే బిడ్డ చాలా తెలివైన వాళ్లు అవుతారని స్టడీస్ సూచిస్తున్నాయి. కాబట్టి ఎలాంటి అలవాట్లు గర్భంలో బిడ్డను తెలివిపరులను చేస్తాయో తెలుసుకుందాం..

స్పర్శ
ఒంటరిగా ఉన్నప్పుడు పొట్టపై సున్నితంగా మసాజ్ చేయాలి. గర్భంలోని బిడ్డకి, బయటిప్రపంచానికి అడ్డుగా కేవలం పలుచటి చర్మం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు పొట్టపై టస్ చేస్తారో.. అప్పుడు బేబీ మీకు కనెక్ట్ అవుతుంది. అలాగే.. బేబీ గ్రోత్ కి సహాయపడుతుంది.

మ్యూజిక్
ఒత్తిడి నుంచి బయటపడటానికి మ్యూజిక్ బాగా ఉపయోగపడుతుంది. మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. ఇలా ఒత్తిడి లేకుండా.. కూల్ గా ఉండే.. పొట్టలో బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతారు.

పాజిటివ్
మీ మనలో ఏమి ఉంటే.. అది గర్భంలోని పిండానికి చేరుతుందని మీకు తెలుసా ? కాబట్టి గర్భధారణ సమయంలో నెగటివ్ ఆలోచనలను పక్కనపెట్టాలి. ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి.

సూర్యరశ్మి
ఎండలో 20 నిమిషాల నడక గర్భంలోని బిడ్డకు చాలా మంచిది. విటమిన్ డి పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే ఇమ్యునిటీ, ఎముకల బలానికి సహాయపడుతుంది. కాబట్టి కాసేపు ఎండలో నడవడం అలవాటు చేసుకోండి.

నిద్రకు ముందు
మధ్యాహ్నంపూట బుక్స్ చదవడం మంచిదే. కానీ.. రాత్రి నిద్రకు ముందు చదవడం వల్ల గర్భంలోని పిండంకు మరింత మంచిది. దీనివల్ల బేబీ బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. అలాగే బేబీ రిలాక్స్ అవడానికి, బ్రెయిన్ డెవలప్ మెంట్ కి ఉపయోగపడుతుంది. మంచి ఫీలింగ్స్, మంచి ఆలోచనలు కలిగే హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయి.

డైట్
బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవడం చాలా అవసరం. మంచి పోషకవిలువలు, ప్రొటీన్స్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కడుపులోని పిండం పెరుగుదలకు, డెవలప్ మెంట్ కి, బలానికి తోడ్పడుతాయి.

జిమ్
ప్రెగ్నెన్సీ సమయంలో జిమ్ కి వెళ్లడం చాలా అవసరం. యాక్టివ్ గా, ఫిట్ గా ఉండటం చాలా అవసరం. ఇది కేవలం మీ ఆరోగ్యానికి మాత్రమే కాదు, ఆరోగ్యవంతమైన బిడ్డను పొందడానికి ఉపయోగపడుతుంది.



Click it and Unblock the Notifications