గర్భిణీ స్త్రీలు గ్రేప్ ఫ్రూట్స్ తినడం వల్ల పొందే గ్రేట్ హెల్త్ బెనిపిట్స్ ..!!

By Super Admin

గర్భణీలు గ్రేఫ్ ఫ్రూట్ తినడం వల్ల పొందే ప్రయోజనాలు

గర్భిణీస్త్రీలు గ్రేప్ ఫ్రూట్ తినడం మంచిదేనా?సిట్రిక్ యాసిడ్ ఉన్న గ్రేప్ ఫ్రూట్ తింటే ఏమవుతుంది?గర్భిని రెగ్యులర్ డైట్ లో గ్రేప్ ఫ్రూట్ చేర్చుకోవడానికి ముందు తెలుసుకోవల్సిన కొన్ని విషయాలు కొన్ని ఉన్నాయి. గ్రేప్ ఫ్రూట్ పింక్ లేదారుబీ , కలర్ లో ఉంటాయి. గ్రేప్ ఫ్రూట్ చూడటానికి నిమ్మ మరియు ఆరెంజ్ లా ఉంటాయి. గ్రేప్ ఫ్రూట్ లో న్యూట్రీషియన్ అధికంగా ఉంటాయి.

గ్రేప్ ఫ్రూట్ సిట్రస్ ఫ్రూట్ నేచర్ కలిగి ఉంటాయి. గ్రేప్ ఫ్రూట్ ను వివివ రకాలుగా ఉపయోగించుకుంటారు . దీన్ని పండు రూపంలో తీసుకోవచ్చు. గ్రేఫ్ ఫ్రూట్ పీల్ ఎక్స్ ట్రాక్ట్ , గ్రేప్ ఫ్రూట్ సీడ్స్ లో హై మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. కొన్ని గ్రేప్ ఫ్రూట్ చాలా టేస్ట్ గా స్వీట్ గా ఉంటాయి. కొన్ని మాత్రం పుల్లగా ఉంటాయి .

గ్రేఫ్ ప్రూట్ లో కొన్ని మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి . ఇవి హైకొలెస్ట్రాల్, అథెరేస్కలరోసిస్, సోరియాసిస్, ఓబేసిటి, స్సాసోర్డ్ వంటి డిజార్డర్స్ ను నయం చేస్తాయి. గ్రేప్ ఫ్రూట్ తీసుకున్నప్పుడు, ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ తో పోరాడుతుంది. గ్రేప్ ఫ్రూట్ తొక్క అలసటను తగ్గిస్తుంది. జుట్టు సమస్యలను నివారిస్తుంది. సాధారణ జలుబునివారణకు , మొటిమలు, మచ్చలు తొలగించడానికి గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ ను ఉపయోగిస్తుంటారు.

గ్రేఫ్ ఫ్రూట్ లో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, ఇతరన్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . లోగ్లిసిమిక్ ఇండెక్స్ బాడీ మెటబాలిక్ రేటు పెంచుతుంది. పవర్ ఫుల్ క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, శరీరానికి హై ఎనర్జీ లెవల్స్ ను అందిస్తాయి. పొటాషియం హార్ట్ ను హెల్తీగా ఉంచుతుంది. ఫైటోన్యూట్రీయంట్స్, లెమనిన్ ట్యూమర్ గ్రోత్ ను నివారిస్తుంది. ఇన్ని పోషక విలువలన్న గ్రేఫ్ ఫ్రూట్ గర్భిణీలు తీసుకోవడం సురక్షితమే.గ్రేప్ ఫ్రూట్ ను గర్భిణీలు తీసుకోవడం వల్ల గర్భిణీ పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

1. ప్రీక్లాంప్సియా:

1. ప్రీక్లాంప్సియా:

20 వారాల తర్వాత గర్భిణీలో హైబ్లడ్ ప్రెజర్ మరియు యూరిన్ అధికంగా ఉంటుంది. దీన్నే ప్రీక్లాంప్సియ అంటారు . ఇది ప్లీసంటాను వేరుచేస్తుంది. దాంతో ఎక్కువ బ్లీడింగ్, లివర్ కు తగలడం మరియు కొన్ని సందర్బాల్లో ప్రాణానికి ప్రమాధం కూడా జరగవచ్చు . ఈ వండర్ ఫుల్ ఫ్రూట్ ఈ సమస్యను కంట్రోల్ చేయడంలో గ్రేట్ ఉపయోగపడుతుంది. అందుకు పొటాషియం గ్రేట్ గా ఉపయోగపడుతుంది.

2.నిద్రలేమి:

2.నిద్రలేమి:

మహిళ గర్భం పొందిన ప్రారంభ దశలో మరియు మూడవ త్రైమాసికంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. గ్రేఫ్ ఫ్రూట్ తినడం వల్ల నిద్రలేమికి ఎఫెక్టివ్ మార్గం.

3. హార్ట్ బర్న్ మరియు మార్నింగ్ సిక్ నెస్:

3. హార్ట్ బర్న్ మరియు మార్నింగ్ సిక్ నెస్:

హార్ట్ బర్న్ అజీర్తి వల్ల వస్తుంది . గ్రేఫ్ ఫ్రూట్ తినడం వల్ల స్టొమక్ యాసిడ్స్ న్యూట్రీలైజ్ అవుతాయి దాంతో పొస్టసమస్యలను ,అజీర్తిని నివారిస్తుంది. అదే విధంగా గ్రేఫ్ ఫ్రూట్ ఉదయం తీసుకుంటే వాంతులు, అలసట మార్నింగ్ సిక్ నెస్ ను నివారించుకోవచ్చు.

4. డయాబెటిస్ మరియు మెటబాలిక్ సిండ్రోమ్ :

4. డయాబెటిస్ మరియు మెటబాలిక్ సిండ్రోమ్ :

మహిళ గర్భధారణ సమయంలో కొంత మందిలో జస్టేషనల్ డయాబెటిస్ సహజం. దీనివల్ల బేబీ బర్త్ వెయిట్ పెరుగుతుంది మరియు ప్రసవంలోఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి, లోషుగర్ గ్రేఫ్ ఫ్రూట్ ను గర్భినీలు తినడం వల్ల సురక్షితం. ఇది పొట్ట స్ట్రెచ్ అవ్వడానికి సహాయపడుతుంది. ఇన్సులిన్ లెవల్స్ ను తగ్గిస్తుంది. బాడీ వెయిట్ తగ్గిస్తుంది.

5. వాపులు:

5. వాపులు:

గ్రేప్ ఫ్రూట్ లో ఉండే బయో ఫ్లెవనాయిడ్స్ మరియు విటమిన్ సి గర్భిణీలు వాటర్ రిటెన్షన్ తగ్గిస్తుంది. శరీరంలో వివిధ బాగాల్లో నీరు తగ్గించి వాపులను తగ్గిస్తుంది. వాటర్ రిటెన్షన్ వల్ల వచ్చే వాపులను తగ్గించడంలో గ్రేఫ్ ఫ్రూట్ గ్రేట్ గా పనిచేస్తుంది.

6. మలబద్దకం మరియు డీహైడ్రేషన్:

6. మలబద్దకం మరియు డీహైడ్రేషన్:

గ్రేప్ ఫ్రూట్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల మలబద్దం నివారిస్తుంది. బౌల్ సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే శరీరానికి తగిన హైడ్రేషన్ ను అందిస్తుంది. గ్రేఫ్ ఫ్రూట్ లో 90శాతం నీరు ఉంటుంది . పూర్తి ఎలక్ట్రోలైట్స్ ఉండటం వల్ల మలబద్దకం మరియు డీహైడ్రేషన్ సమస్యలను నివారిస్తుంది.

7. క్యాల్షియం మరియు ఫోలిక్ యాసిడ్:

7. క్యాల్షియం మరియు ఫోలిక్ యాసిడ్:

గ్రేఫూట్ లో క్యాల్షియం మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంది. ఒక సింగిల్ గ్రేఫ్ ఫ్రూట్ 2శాతం క్యాల్షియంను అందిస్తుంది. ఫోలిక్ యాసిడ్ కు అందిస్తుంద.దాంతో బేబీ బర్త్ డిఫెక్ట్స్ ను నివారిస్తుంది.

Desktop Bottom Promotion