Latest Updates
-
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.!
పుట్టబోయే బిడ్డ ఆడో, మగో తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు
గర్భధారణ జరిగినప్పటి నుంచి ప్రతి తల్లి తండ్రిలో తమకు పుట్టేది అమ్మాయా లేదా అబ్బాయా అనే కుతుహులం ఉండటం సహజమే. అమ్మ ప్రేమ అమరం, అనంతం. అలాంటి అమ్మ ఓ బిడ్డకు తల్లి అవుతుందంటే ఆమె ఆనందం అంతా ఇంతా కాదు. ప్రారంభం నుంచి డెలివరీ అయ్యేవరకు గర్భంలో జరిగే మార్పులకు ఓ వైపు ఆనందం మరోవైపు కొంచెం భయం. ఇలా నవమాసాలు మోసి పండంటి బిడ్డలకు జన్మనిస్తుంది. అయితే వీరిలో కొంతమందికి తమకు పుట్టేది అమ్మాయా, అబ్బాయా అని కుతూహులంగా ఉంటారు. అయితే ప్రకృతి పరంగా, తల్లిశరీరంలో జరిగే మార్పల్ని బట్టి పుట్టేది ఎవరనేది తెలుసుకోవచ్చు.
తల్లి కాబోతున్నామన్న ఆనందం మహిళల్లో అంతులేనిది. వర్ణించలేని ఆనందం. పొట్టలో పెరుగుతున్న బిడ్డ ఎప్పుడెప్పుడు కళ్లముందుకు వస్తాడా అని ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది. తొమ్మిదినెలల కాలంలో పొట్టలో వచ్చే మార్పులు, గర్భస్త శిశువు కదలికలు కాబోయే తల్లికి తీపి జ్ఞాపకాలు. ఎప్పుడెప్పుడు తన బిడ్డ భూమ్మీద పడతాడా అని ఎదురుచూస్తూ ఉంటుంది.
అయితే పొట్టలో ఉన్నది అమ్మాయా ? అబ్బాయా ? అన్న క్యూరియాసిటి ప్రతి తల్లిలోనూ ఉంటుంది. చట్టప్రకారం కడుపులో ఉన్నది అమ్మాయా ? అబ్బాయా ? అని తెలపడం నేరం. అందుకే ఏ హాస్పిటల్స్ లోనూ ఈ విషయం చెప్పరు. అయితే ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్స్ లేకుండా.. బేబీ గర్ల్స్ పుడుతుందో.. బేబీ బాయ్ పుడుతున్నాడో తెలుసుకోవడానికి ఇక్కడ ఈజీ టిప్స్ ఉన్నాయి. మీ క్యూరియాసిటీకి బ్రేక్ వేసే ఈ మెథడ్స్ పై ఓ లుక్కేయండి

1. క్యాబేజ్ టెస్ట్
మార్కెట్లో రెడ్ క్యాబేజ్ ను తీసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్ లో వేసి బాయిల్ చేయాలి. తర్వాత యూరిన్ లో ఈ క్యాబేజ్ రసాన్ని కలపాలి. చాలా పింక్ కలర్లో కనబడితే బేబీ గర్ల్ అని, ఎక్కువ పర్పుల్ కలర్ లో కనబడితే బాయ్ బేబీ అని సంకేతం.

2. ఆకలి
సావరీస్ కంటే ఎక్కువగా స్వీట్స్ ఇష్టపడితే బేబీ బాయ్ అని , ఐస్ క్రీమ్ లు, ఇతర డిసర్ట్ ఇష్టపడితే బేబీ గర్ల్ అని సంకేతం. అలాగే మరో సంకేతం కూడా ఎక్కువ ఆకలి వేస్తే బేబీ గర్ల్ అని, ఆకలి తేకపోతే నార్మ్ డేలాగే ఉంటే బేబీ బాయ్ అని సంకేతం.

3. పొట్ట పొజీషన్
బేబీ బంప్ , విస్తరంగా అంటే పొట్ట వెడల్పుగా పొట్ట ముందుకు పొడుచుకొచ్చినట్లు ఉంటే బేబీ గర్ల్ అని, పొట్ట ముందు బాగంలోనే లోతుగా ఉన్నట్లు కనబడితే బేబీ బాయ్ అని సంకేతం .

4. హార్ట్ బీట్
అండాశయంలో ఉన్న శిశువు అమ్మాయి అయితే హార్ట్ రేట్ ఒకలా.. అబ్బాయి అయితే ఒకలా ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి కడుపులో పెరుగుతున్నది మగబిడ్డా ? ఆడబిడ్డా ? అని ఈజీగా కనిపెట్టేయవచ్చు. గర్భంలో బిడ్డకి నిమిషానికి 140 కంటే తక్కువ బీట్స్ ఉంటే బేబీ బాయ్ అని, అంతకంటే ఎక్కువ ఉంటే బేబీ గర్ల్ గా తేలింది.

5. ప్రెగ్నెన్సీ గ్లో
కొన్ని పురాతన కాలం నాటి వారి అభిప్రాయం ప్రకారం సాధారణంగా కంటే ముఖంలో ఎక్కువ మొటిమలను, మచ్చలు, అలసట వంటి లక్షణాలను బేబీ గర్ల్ అని సూచిస్తాయి.

6. వెల్లుల్లి.
రెండు వెల్లుల్లి రెబ్బలను నమిలి చూడండిం తర్వాత రోజు ఉదయం మీ చర్మంలో వెల్లుల్లి వాసన వస్తుంది. ఇలా వస్తే బేబీ బాయ్ అని, చర్మంలో ఎలాంటి చర్మ వాసన లేకుంటే బేబీ గార్ల్ అని సూచిస్తారు.

7. చైనీస్ జెండర్ చార్ట్ దీన్ని సరిగ్గా క్యాల్కులేట్ చేసుకుంటే..
90 శాతం కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. 700 సంవత్సరాల క్రితం రూపొందించిన ఈ చైనీస్ చార్ట్ గర్భంలో ఉన్న బిడ్డ జెండర్ ని తెలుపుతుంది. కన్సీవ్ అయిన నెలను, తల్లి పుట్టిన సంవత్సరాన్ని బట్టి ఈ చైనీస్ చార్ట్ ద్వారా మగబిడ్డా ? ఆడబిడ్డా ? అనేది తెలుసుకోవచ్చు.

8. మార్నింగ్ సిక్ నెస్
ఉదయం లేచినప్పుటి నుండి అలసట, నీరసం, తరచూ మూత్ర విసర్జన ఇలాంటి లక్షణాలు బేబీ గర్ల్ సంకేతాన్ని సూచిస్తాయి. సిక్ నెస్ ఉదయం లేకుండా డేలో ఎప్పుడో వస్తే అది బాయ్ బేబీ అని సంకేతం.

9. బ్రెస్ట్ చేంజెస్ .
స్తనాల్లో మార్పులు గమనించండి. ఎడమ స్తనం కంటే కుడి స్తనం పెద్దగా ఉంటే అమ్మాయని, లేకపోతే అబ్బాయని అంటారు. అయితే ఇందుకు సరైన నిర్ధాణలు లేవు. ప్రతి గర్భిణీలో స్తనాల్లో మార్పు సహజం కాబట్టి, నెక్స్ట్ స్కానింగ్ వరకూ వేచి చూడాల్సిందే



Click it and Unblock the Notifications
