Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
అపోలో ఫిష్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

చందువా చేప: 500 grm
నిమ్మకాయ: సగం చెక్క
కొత్తిమీర: 1 cup
పెరుగు: 1 cup
గుడ్డు: 1
మైదా: 100 grm
కార్న్ ఫ్లోర్: 50 grm
ఉప్పు: రుచికి సరిపడ
మిరియాల పొడి: 1 tsp
రెడ్ ఆరెంజ్ కలర్: చిటికెడు
కరివేపాకు: పది రెబ్బలు
పచ్చి మిర్చి: 4
నూనె: వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానం:
1) ముందుగా చందువా చేపను శుభ్రం చేసి ముళ్ళు లేకుండా రెండు అంగుళాల ముక్కలుగా కోసి, వాటికి నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి కలిపి అర్ధ గంట పాటు నానబెట్టాలి.
2) తరువాత ఒక గిన్నెలో గుడ్డు పగులగొట్టి దానిలో మైదా, కార్న్ ఫ్లోర్ కలిపి బజ్జీల పిండిలా కలియబెట్టి చిటికెడు రెడ్ ఆరెంజ్ కలర్ కూడా కలపండి.
3) ఇప్పుడు నానబెట్టిన చేప ముక్కల్ని పిండిలో ముంచి, మరుగుతున్న నూనెలో ఫ్రై చేసి పక్కన పెట్టండి.
4) తరువాత ఒక బాణలిలో రెండు స్పూన్ల నూనె పోసి కాగాక అందులో నిలువుగా కోసిన పచ్చి మిరపకాయలు, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసాక, పెరుగు వేసి వెంటనే ఫ్రై చేసిన చేప ముక్కల్ని కూడా వేసి పెరుగు ఇగిరే వరకు ఫ్రై చేస్తే అపోలో ఫిస్ రెడీ. అంతే రైస్ తో వడ్డించండి.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: చందువా చేప నిమ్మరసం కొత్తిమీర పెరుగు గుడ్డు మైదా కార్స్ ఫ్లోర్ ఉప్పు మిరియాల పొడి కరివేపాకు పచ్చిమిర్చి నునె appetizer lime juice coriander leaves curd egg maida corn flour salt
Story first published: Saturday, March 20, 2010, 15:51 [IST]
Other articles published on Mar 20, 2010



Click it and Unblock the Notifications











