Latest Updates
-
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు!
బ్రింజాల్ చికెన్

చికెన్: 500 grm
వంకాయ: 250 grm
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 tbsp
ఎండుమిర్చి: 4
పచ్చిమిర్చి: 2
ఉల్లిపాయలు: 1
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: 1/4tsp
గరం మసాలా: 3tbsp
చెక్క, లవంగం: 1 tsp
బిర్యానీ ఆకు: 2
ధనియాలు: 2tbsp
మెంతులు: 1tsp
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1 tsp
టమోట: 1
పుదీనా: 1/2 cup
కొత్తిమీర: 1/2 cup
ఆయిల్: 1/2 cup
తయారు చేయు విధానము:
1. ముందుగా స్టౌ పై పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకులు, కొద్దిగా చెక్క, లవంగాలు, యాలకలు, మిరియాలు వేసి అందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, పసుపు, వేసి దోరగా వేగనివ్వాలి.
2. ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి పౌడర్ చేసుకొని, వేగుతున్న మిశ్రమంలో చికెన్, స్సెషల్ గా తయారు చేసుకొన్న మిర్చి పౌడర్ వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి.
3. చికెన్ ఉడికిన తర్వాత ఒక కప్పు వంకాయ ముక్కలు, తగినంత ఉప్పు, గరం మసాలా, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, వేసి కొద్దిగా నీళ్ళు జత చేసి మరికొద్దిసేపు ఉడకనివ్వాలి.
4. ఫైనల్ గా 2 స్సూన్ల పచ్చికొబ్బరి పేస్ట్, జీడిపప్పు పేస్ట్, ఒక కప్పు వాటర్ పోసి మూత పెట్టి ఉడికించాలి, ఉడికిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి దింపు కోవాలి అంతే బ్రిజాల్ చికెన్ రెడీ.



Click it and Unblock the Notifications