Latest Updates
-
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా? -
మండే ఎండలకు చెక్.. ఇంట్లో ఉండే పండ్లతోనే చల్లటి, క్రీమీ ఐస్ క్రీమ్ తయారీ! -
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే! -
రవి యోగం, సిద్ధ యోగం కలయిక.. ఏప్రిల్ 26న ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
వేళ్లు కూడా నాకి నాకి తినే కొత్తిమీర పన్నీర్ కర్రీ..రోటీ, నాన్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
సండే స్పెషల్: పుల్లపుల్లగా, కారంకారంగా మామిడికాయ మటన్ కర్రీ.. టేస్ట్ కిర్రాక్! -
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి!
చెలో కబాబ్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

మటన్: 1kg(కీమాలా కొట్టించాలి)
టొమాటోలు: 8
ఉల్లిపాయలు: 1(సన్నగా తురమాలి
సోమక్(పర్షియన్ హెర్బ్): 5tbsp
ఉప్పు : రుచికి తగినంత
మిరియాలు: తగినన్ని
తయారు చేయు విధానం:
1. మటన్‌లో ఉల్లి తురుములో, ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలపాలి
2. తరవాత ఈ మిశ్రమాన్ని 8 గుండ్రని బంతుల్లా చేయాలి
3. ఇప్పుడు ఓవెన్ లో పెట్టే ఎనిమిది చువ్వలు తీసుకోవాలి ఈ ముద్దల్నిచక్కగా చువ్వచుట్టూతా అంటించాలి ఇప్పుడు వీటిని ఓవెన్ళో పెట్టి గ్రిల్ చేయాలి.
4. అలాగే టొమాటోలను విడిగా గ్రిల్ చేయాలి
5. కబాబ్ బయటకు తీశాక సోమక్ పొడిని చల్లి వడ్డించాలి. ఇవిరోటి లేదా బటర్డ్ రైస్‌లోకి కూడా బాగుంటాయి.
Comments
English summary
Mutton | Tomato | Onion | Somak | Salt | Pepper | చెలో కబాబ్
Story first published: Thursday, May 26, 2011, 15:42 [IST]
Other articles published on May 26, 2011



Click it and Unblock the Notifications