Latest Updates
-
కరకరలాడే బెండకాయ చట్నీ ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి రుచిచూస్తే వదలరు! -
వేడి వేడి ఇడ్లీ, కరకరలాడే దోశల్లోకి అదిరిపోయే టమాటా చట్నీ.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
స్వైపింగ్ ఇక లేదు! బంబుల్ యాప్లో వచ్చిన ఆ మార్పుతో డేటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోతుందా? -
ఎండల వల్ల పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా? -
అమ్మకు, భార్యకు మధ్య నలిగిపోతున్నారా? మదర్స్ డే రోజున ఈ బ్యాలెన్స్ ఎలాగో తెలుసా! -
మార్కెట్లో కొనే పనిలేదు.. 100% స్వచ్ఛమైన మామిడి పొడి తయారీ విధానం ఇదే -
ఆమె తెచ్చిన రోజే ఆమెకు భారమైంది.. మాతృదినోత్సవం వెనుక తెలియని నిజాలు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు ఈ చిన్న పొరపాట్లు చేస్తే ప్రమాదమేనా? -
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్!
నూరూరించే చికెన్ అచార్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

బోన్లెస్ చికెన్: 1kg
మిరియాల పొడి: 1tbsp
కారం: 3tbsp
గరం మసాలా: 1tbsp
ఆవాలు: 1tbsp
ఎండు మిరపకాయలు: 4
కరివేపాకు: రెండు రెబ్బలు
వెల్లుల్లి రేకలు: 10
అల్లం ముద్ద: 1tsp
పచ్చిమిరపకాయలు: 4
మిరియాలు: 1tsp
మెంతి పొడి: 1/2tsp
వెనిగర్: 3tbsp
నూనె: సరిపడా,
ఉప్పు: రుచికి తగినంత.
తయారుచేయు విధానం
1. ముందుగా చికెన్ ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, మిరియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి.
2. ఒక గంట తర్వాత స్టౌ మీద గిన్నె పెట్టి సరిపడా నూనె వేసి బాగా కాగాక చికెన్ ముక్కల్ని వేసి ఎర్రగా వేగించాలి.
3. ఇప్పుడు ఈ ముక్కల్ని తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. మిగిలిన నూనెలో ఆవాలు, మెంతులు, మిరియాలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండు మిరపకాయ ముక్కలు, వెల్లుల్లి రేకలు, అల్లం ముద్ద, కరివేపాకు వేసి వేగించాలి. చివర్లో ఉప్పు, కారం కూడా వేసి కలపాలి.
4. ఇందులో వేగించి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి రెండు నిమిషాలు సన్నని మంటపై ఉంచి దించేయాలి. వేడి చల్లారాక వెనిగర్ వేసి కలిపి మూతపెట్టాలి. రెండు రోజుల తర్వాత తింటే కమ్మని చికెన్ అచార్ రెడీగా ఉంటుంది.
Comments
Read more about: chicken pepper salt oil ginger garam masala green chilli చికెన్ మిరియాలు కారం ఉప్పు నూనె వెనిగర్ అల్లం గరం మసాలా
English summary
Chicken | Pepper | Salt | Oil | Ginger | Garam Masala | Green Chilli | నూరూరించే చికెన్ అచార్
Story first published: Tuesday, May 24, 2011, 17:00 [IST]
Other articles published on May 24, 2011



Click it and Unblock the Notifications