Latest Updates
-
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్!
నోరూరించే చికెన్ తెంపురా
Non Veg
oi-Saraswathi
By Sindhu

చికెన్: 1/2kg
కోడిగుడ్డు: 1
బియ్యపు పిండి: 1/2
మిరియాల పొడి: 1tsp
నీళ్లు: కొద్దిగా
ఉప్పు: తగినంత
నూనె: కావలసింత
తయారు చేయు విధానము:
1. చికెన్ ను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని, శుభ్రంగా కడిగి, నీళ్లు పోసి కొద్దిసేపు ఉడికించాలి.
2. కుక్కర్ లో పెడితే రెండు విజిల్స్ వచ్చాక దించేసుకోవాలి.
3.తర్వాత నీటిని ఒంపేసి, ఉప్పు, మిరియాల పొడి ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు కోడిగుడ్డును బాగా గిలకొట్టి, అందులో బియ్యపు పిండి, మూడు చెంచాల నీరు పోసి బాగా కలపాలి.
5. తర్వాత స్టౌ పై పాన్ పెట్టి నూనెవేసి కాగాక చికెన్ ముక్కలను పిండిలో ముంచి తీసి నూనెలో వేయాలి.
6. తక్కువ మంట మీద ఎరుపు రంగు వచ్చేవరకూ వేయించి దించేసుకోవాలి. వీటిని చిల్లీ సాస్ తో కానీ, టమోటో సాస్ తోకానీ తింటే చాలా రుచిగా ఉంటాయి.
Comments
More From Boldsky
Prev
Next
English summary
Chicken Tempura | నోరూరించే చికెన్ తెంపురా |
Story first published: Saturday, January 21, 2012, 17:22 [IST]
Other articles published on Jan 21, 2012



Click it and Unblock the Notifications











