Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Chicken Tikka: నోరూరించే చికెన్ టిక్కా
చికెన్ తో ఏ వెరైటీ చేసిన చాలా మంది లొట్టలేసుకు తినేస్తారు. ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువగా తినేది చికెన్ కావడం విశేషం. చాలా మంది వారానికి ఒక్కసారి అయినా చికెన్ వండుకుని తింటారు.
Chicken Tikka: చికెన్ తో ఏ వెరైటీ చేసిన చాలా మంది లొట్టలేసుకు తినేస్తారు. ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువగా తినేది చికెన్ కావడం విశేషం. చాలా మంది వారానికి ఒక్కసారి అయినా చికెన్ వండుకుని తింటారు.

చికెన్ లో ఉన్నన్ని వెరైటీలు మరెందులోనూ ఉండవు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు చికెన్ తో టిక్కా ఎలా తయారు చేయాలో చూద్దాం.

చికెన్ టిక్కాకు కావాల్సిన పదార్థాలు:
* ఎముకలు లేని చికెన్ - 250 గ్రాములు
* క్యాప్సికం - 2
* ఉల్లిపాయలు - 2
* టొమాటో - 2
* ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
* అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్ స్పూన్
* కారం - 1 టేబుల్ స్పూన్
* పసుపు - 1 టేబుల్ స్పూన్
* జీలకర్ర పొడి - 1 టేబుల్ స్పూన్
* గరం మసాలా - 1/2 టేబుల్ స్పూన్
* పెరుగు - 1 కప్పు
* నిమ్మసరం - 2 టేబుల్ స్పూన్లు
* కొత్తిమీర - గుప్పెడు
* ఉప్పు - తగినంత

చికెన్ టిక్కా తయారీ:
1. ముందు ఎముకలు లేని చికెన్ ను శుభ్రంగా కడుక్కోవాలి.
2. గిన్నెలో పెరుగుర, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం, వెల్లుల్లి పేస్టు వేసుకుని బాగా కలుపుకోవాలి.
3. ఈ మిశ్రమంలో టమాటోలు, ఉల్లిపాయలు వేసుకోవాలి.
4. వెదురు కర్రలను నీళ్లల్లో 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
5. చికెన్ మిశ్రమం, క్యాప్సికం, ఉల్లిపాయలను వెదురు కర్రల్లో వేసుకోవాలి.
6. వెదురు కర్రలను పొయ్యి పై ఉంచాలి. అన్ని వైపులా సరిగ్గా కాలేలా వెదురు కర్రలను తిప్పుతూ ఉండాలి.
7. లోపల చికెన్ ఉడికిందని నిర్ధారించుకున్న తర్వాత వాటిని ఓ ప్లేటులో తీసుకోవాలి.
8. పొడవాటి కర్ర పుల్లలకు చికెన్ ముక్కలను గుచ్చుకోవాలి.



Click it and Unblock the Notifications