Latest Updates
-
కరకరలాడే బెండకాయ చట్నీ ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి రుచిచూస్తే వదలరు! -
వేడి వేడి ఇడ్లీ, కరకరలాడే దోశల్లోకి అదిరిపోయే టమాటా చట్నీ.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
స్వైపింగ్ ఇక లేదు! బంబుల్ యాప్లో వచ్చిన ఆ మార్పుతో డేటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోతుందా? -
ఎండల వల్ల పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా? -
అమ్మకు, భార్యకు మధ్య నలిగిపోతున్నారా? మదర్స్ డే రోజున ఈ బ్యాలెన్స్ ఎలాగో తెలుసా! -
మార్కెట్లో కొనే పనిలేదు.. 100% స్వచ్ఛమైన మామిడి పొడి తయారీ విధానం ఇదే -
ఆమె తెచ్చిన రోజే ఆమెకు భారమైంది.. మాతృదినోత్సవం వెనుక తెలియని నిజాలు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు ఈ చిన్న పొరపాట్లు చేస్తే ప్రమాదమేనా? -
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్!
రుచికరమైన చింతచిగురు-రొయ్యల వేపుడు
Non Veg
oi-Saraswathi N
By Sindhu

టైగర్ రొయ్యలు: 250grms
చింతచిగురు: 1/2cup
ఉల్లిపాయముక్కలు: 200grms
టొమాటో ముక్కలు: 150grms
అల్లంవెల్లుల్లి పేస్ట్: 50grms
ఉప్పు: రుచికి తగినంత
పసుపు: 1/2tsp
ధనియాల పొడి: 50grms
మిరప్పొడి: 50grms
ఆవాలు: 10grms
నూనె: తగినంత
తయారు చేయు విధానము:
1. పాన్ లో నూనె వేడి చేసి ఆవాలు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి సన్నమంట మీద మగ్గనివ్వాలి.
2. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేగిన పసుపు, ధనియాలపొడి వేయాలి.
3. అవి వేగిన తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు, మిరప్పొడి వేసి తగినంత నీటిని పోసి సన్న మంట మీద ఉడికించాలి.
4. ఇప్పుడు రొయ్యలు, చింతచిగురు వేసి కలిపి దాదాపుగా పది నిమిషాల సేపు ఉడికించి ప్రై చేసి దించాలి అంతే చింతచిగురు, రొయ్యల వేపుడు రెడీ.
Comments
Read more about: chinta chiguru prawns onions tomato ginger garlic salt oil రొయ్యలు చింతచిగురు ఉల్లిపాయలు టొమాటో అల్లం వెల్లుల్లి ఉప్పు నూనె
English summary
Chinta Chiguru | Prawns | Onions | Tomato | Ginger | Garlic | Salt | Oil | రుచికరమైన చింతచిగురు-రొయ్యల వేపుడు
Story first published: Monday, May 2, 2011, 15:38 [IST]
Other articles published on May 2, 2011



Click it and Unblock the Notifications