Latest Updates
-
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా?
ఫిష్ టిక్కా విత్ గ్రీన్ చట్నీ

కొరమీను చేపలు: 1/2kg
నిమ్మకాయ: 1
పెరుగు: 1cup
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
ఆవ నూనె: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
ఆవ పొడి: 1tsp
వాము: 1tsp
పండు మిరపకాయ పేస్ట్: 2tsp
శనగపిండి: 1tsp
గరం మసాలా పొడి: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
చికెన్ బ్రోత్ పౌడర్ (మార్కెట్లో లభిస్తుంది): 2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా కొరమీను చేపలను ఉప్పు, పసుపు వేసి ఐదు నిమిషాలు ఉంచి తర్వతా మంచినీళ్ళుపోసి బాగా రుద్ది శుభ్రం చేసుకోవాలి.
2. శుభ్రం చేసుకొన్న చేపలను కావలసిన పరిమాణంలో కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ లో వేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత చేపముక్కలున్న గిన్నెలో నిమ్మరసం, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవనూనె, ఉప్పు, ఆవపొడి, వాము, పండుమిరపకాయ పేస్ట్, శనగపిండి, గరం మసాలా, జీలకర్రపొడి, చికెన్ బ్రోత్ పౌడర్.. అన్నీ చేప ముక్కలకు పట్టేలా కలిపి మ్యారినేట్ చేసి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఫ్రిజ్ ఉంటే కనుక ఫ్రీజర్ లో పెట్టుకొన్న చేపముక్కలకు మసాలా బాగా పట్టి మృదువుగా తాయారవుతాయి.
4. అరగంట తర్వాత బయటకు తీసి పెట్టుకొని, స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి, చేప ముక్కలను రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి చేసుకోవాలి. అంతే ఫిష్ టిక్కా రెడీ. దీన్నిపుదీనా చట్నీతో వేడి వేడిగా వడ్డించాలి.



Click it and Unblock the Notifications











