Latest Updates
-
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026
మటన్ కబాబ్

మటన్ - 1/2 kg
పెరుగు - 50 grms
క్రీము - 25 grms
గ్రుడ్డు - 1
వెన్న - 50 grms
పచ్చి బొప్పాయి - చిన్న ముక్క
యాలకుల పొడి - 1/2 tsp
పచ్చిమిర్చి - 1/2 tsp
మిరియాల పొడి - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. మటన్ ని నీటిలో శుభ్రపరిచి ఖైమా కొట్టించాలి. పచ్చి బొప్పాయి ముక్కతో తీసిన రసంటో యాలకుల పొడి వేసి కలిపి ఈ రసంలో ఖైమా వేసి నానబెట్టాలి.
2. ఒక బౌల్ లో వెన్న తీసుకొని అందులో పెరుగు, క్రీమ్, మిరియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్ వేసి అన్నీ కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమంలో తగినంత ఉప్పు మరియు ఖైమా వేసి కలియబెట్టుకోవాలి.
3. ఈ విధంగా తయారు చేసుకొన్నా ఖైమా మిశ్రమాన్నితందూరి చువ్వల చుట్టూ సీక్ కబాబ్ మాదిరిగా అంటించి తండూరిలోగాని వేడినిప్పుల మీదగాని ఉడికించాలి.
4. ఇలా ఉడికించిన తర్వాత వాటిని తీసి గ్రుడ్డులోని తెల్ల సొనను కబాబ్ లకు అంటించి మళ్ళీ తండూరిలో ఉంచి ఉడికించాలి. తర్వాత చువ్వల నుండి కబాబ్ లను తీసి ముక్కలుగా కట్ చేయాలి. అంతే మటన్ కబాబ్ రెడీ.



Click it and Unblock the Notifications