Latest Updates
-
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే!
మటన్ ఖీమా బిర్యానీ వంటకం: రాజస్థానీ స్పెషల్
Non Veg
oi-Saraswathi
By Sindhu

బాస్మతి బియ్యం: 1/2kg
మటన్ ఖీమా: 1/2kg
నెయ్యి: 150grms
చికెన్ స్టాక్: 2 cups(చికెన్, కూరగాయలు, ఉప్పు, మిరియాలు, కలిపి ఉడికించిన గుజ్జు)
పెరుగు: 3tbsp
ఉల్లిపాయ: 2
పచ్చిమిర్చ: 3
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 3tsp
కారం: 1tsp
నిమ్మరసం: 2tsp
లవంగాలు: 6
దాల్చిన చెక్క: చిన్న ముక్క
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానము:
1. మొదటగా ఉప్పు కలిపిన నీటిలో బియ్యాన్ని సగం ఉడికించాలి. నీళ్ళు ఒంపేసి సంగం ఉడికిన అన్నాన్ని ఆరబెట్టాలి.
2. నెయ్యి వేడి చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అవి సగం వేగాక మిగిలిన మసాలా దినుసులు కూడా వేసి దోరగా వేయించాలి.
3. తర్వాత ఖీమా, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. పది నిమిషాల తర్వాత పెరుగు, కారం వేసి కలిపి మరో ఐదు నిమిషాలు వేయించాలి. ఖీమా బాగా వేగిన తర్వాత దించేసుకుని పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు పాత్రలో సగం అన్నాన్ని వేసి కొంచెం ఖామీ వెయ్యాలి. ఇలా అన్నాన్ని, ఖీమాను పొరలుగా వేసుకోవాలి. చివరగా పైన అన్నం వచ్చేలా చూసుకోవాలి.
5. చివరగా చికెన్ స్టాక్ ను కూడా పొరలా వేసి మూత పెట్టాలి. తక్కువ మంట మీద అరగంట ఉడికించుకుని దించేసుకోవాలి.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: mutton keema biryani recipe rajasthani mutton keema biryani non veg recipe vigetables మటన్ ఖీమా బిర్యానీ వంటకం రాజస్థానీ మటన్ ఖీమా బిర్యానీ
English summary
Mutton Keema Biryani Recipe: Rajasthani Special | మటన్ ఖీమా బిర్యానీ వంటకం: రాజస్థానీ స్పెషల్
Story first published: Friday, January 27, 2012, 17:46 [IST]
Other articles published on Jan 27, 2012



Click it and Unblock the Notifications











