Latest Updates
-
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు!
మటన్ పికిల్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

మటన్ : 1/2kg
కారం : 150grm
పసుపు : చిటికెడు
ఆవపిండి : 1tsp
జీలకర్ర పొడి : 1tsp
మెంతిపిండి : 1tsp
ధనియాల పొడి : 1tsp
ఆమ్చూర్ పౌడర్: 1tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
ఉప్పు : తగినంత
పోపు కోసం:
నూనె : 200grm
ఎండుమిర్చి : 2
వెండుమిరపకాయలు : 6
వెల్లుల్లి : ఐదు రెబ్బలు
కరివేపాకు : ఒక రెమ్మ
జీలకర్ర : చిటికెడు
ఆవాలు : చిటికెడు
తయారు చేయు విధానము:
1. మటన్ ను చిన్న ముక్కలు చేసి ఉప్పు, పసుపు వేసి ఉడికించి, ఆ ముక్కల్ని పాన్ లో కొద్ది గా ఆయిల్ వేసి బాగా డ్రై అయ్యేలా వేయించాలి. అలాగే మరో చిన్న పాన్ లో అల్లం, వేల్లుల్లి, పేస్ట్ కొద్దిగా నూనె చేర్చి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఆ ముక్కలకు మసాలా పొడులను పట్టించాలి. ఆ తర్వాత పోపు పెట్టి చల్లారిన తర్వాత దానిని మసాలా పట్టించిన మటన్ ముక్కలలో వేసి కలిపి గాలి చొరవడని జార్ లో పెట్టుకోవాలి. అంతే మటన్ పికెల్ రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: mutton ginger garlic turmeric coriander powder black pepper మటన్ అల్లం వెల్లుల్లి పసుసు ఉప్పు నూనె
English summary
Mutton | Ginger | Garlic | Turmeric | Coriander Powder | Black Pepper | మటన్ పికిల్
Story first published: Wednesday, March 16, 2011, 16:32 [IST]
Other articles published on Mar 16, 2011



Click it and Unblock the Notifications











